👉 చెపుకొండి చూద్దాం 👈
ఒక ఆటో లో నలుగురు టీచర్స్ వెళుతున్నారు.సడన్గా ఆటో తిరగ బడింది... అందులోంచి తెలుగు టీచర్ " కాపాడండీ " అని అరిచారు. హిందీ టీచర్ " బచావ్ " అని అరిచారు. ఇంగ్లిష్ టీచర్ " హెల్ప్ " అని అరిచారు. మరి మ్యాథ్స్ టీచర్ ఏమని అరిచారు ...?..

Comments
Post a Comment