👉మెదడుకు మేత
ఆకాశంలో కొన్ని కొంగలు ఎగురుతున్నాయి. ఒక మనిషి వాటిని చూసి మీరు ఎంతమంది. అని అడిగాడు.అపుడు ఆ కొంగలు "మేము, మా అంతమంది, మాలో సగం, సగంలో సగం, నీతో కలిపి 100మంది అయితే మేము ఎంతమంది?" అని కొంగలు అడిగాయి. అయితే కొంగలు ఎన్ని?

Comments
Post a Comment