Skip to main content

ఆరోగ్య చిట్కాలు Health Tips

👉1. కాళ్ళ పగుళ్ళు పోవాలంటే
👉2. గ్యాసు బిగపట్టడం పోవాలంటే
👉3. వడదెబ్బ తగలకూడదంటే
👉4. నీరసం తగ్గాలంటే
👉5. కీళ్ళ నొప్పులు తగ్గాలంటే
👉6. నిద్ర బాగా, త్వరగా రావాలంటే
👉7. ఓవర్ బ్లీడింగ్ తగ్గాలంటే
👉8. భుక్తాయాసం తగ్గాలంటే
👉9. డస్ట్ ఎలర్జీ పోవాలంటే
👉10. విరేచనంలో రక్తం పడటం తగ్గాలంటే
👉11. నడుం నొప్పి తగ్గాలంటే
👉12. కంటి చూపు పెరగాలంటే
👉13. కడుపు నొప్పి తగ్గాలంటే
👉14. దురదలు తగ్గాలంటే
👉15. గురక తగ్గాలంటే
👉16. కడుపులో మంట తగ్గాలంటే
👉17. ఎమీబియాసిస్, నులి పురుగులు పోవాలంటే
👉18. గాయాలు త్వరగా మానాలంటే
👉19. మెడనొప్పి తగ్గాలంటే
👉20. మొటిమలు తగ్గాలంటే
👉21. ప్రయాణపు బడలిక రాకూడదంటే
👉22. విరిగిన ఎముకలు త్వరగా అతకాలంటే
👉23. తలనొప్పి తగ్గాలంటే
👉24. చలికాలంలో చర్మం తెలుపు రాకూడదంటే
👉25. శోభి తగ్గాలంటే
👉26. జుట్టు ఊడటం తగ్గాలంటే
👉27. మూత్రంలో మంట తగ్గాలంటే
👉28. కాళ్ళ తిమ్మిర్లు, మంటలు తగ్గాలంటే
👉29. మాడు నొప్పి తగ్గాలంటే
👉30. బరువు తగ్గాలంటే
👉31. చుండ్రు తగ్గాలంటే
👉32. పిక్కల నొప్పులు పోవాలంటే
👉33. వికారం తగ్గాలంటే
👉34. తుమ్ములు తగ్గాలంటే
👉35. సన్ ఎలర్జీ రాకూడదంటే
👉36. గ్యాస్ ట్రబుల్ తగ్గాలంటే
👉37. కాలుజాలు తగ్గాలంటే
👉38. టాన్సిల్స్ వాపు తగ్గాలంటే
👉39. రక్తం పట్టాలంటే
👉40. కాలి వేళ్ళ మధ్య పాయడం (ఒరుపులు) పోవాలంటే
👉41. మెన్సస్ లో నొప్పి తగ్గాలంటే
👉42. రాత్రి సమయంలో మూత్రం తగ్గాలంటే
👉43. నరాలు కొంకర్లు తగ్గాలంటే
👉44. చిగుర్ల వెంట రక్తం తగ్గాలంటే
👉45. నోటి పూత తగ్గాలంటే
👉46. ఆకలి మందం తగ్గాలంటే
👉47. ఫుడ్ ఎలర్జీ తగ్గాలంటే
👉48. వేడి తగ్గాలంటే
👉49. తినేటప్పుడు గొంతు పట్టడం తగ్గాలంటే
👉50. హై బి.పి. పోవాలంటే
👉51. మడాల నొప్పులు తగ్గాలంటే
👉52. పీరియడ్స్ రెగ్యులర్ గా రావాలంటే
👉53. జుట్టు నల్లగా ఉండాలంటే
👉54. పంటి నొప్పి పోవాలంటే
👉55. ఎముకలు గట్టిపడాలంటే
👉56. శరీరంలో వాసనలు పోవాలంటే
👉57. తల దురద పోవాలంటే
👉58. ముక్కు దిబ్బడ పోవాలంటే
👉59. పదార్థంలో రుచి బాగా తెలియాలంటే
👉60. పొట్ట తగ్గాలంటే

Comments

Popular posts from this blog

NAME ఏమిటి?

చెప్పుకోండి చూద్దాం ఒక అమ్మాయి ఒక అబ్బాయిని నీ పేరు ఏమిటి అని అడిగింది. దానికి  ఆ అబ్బాయి నాపెరు.... .16,18,1,19,8,1,14,20,8 అని చెప్పాడు..ఇంతకి అతని పేరు ఏమిటి..?

Riddles

* ఎక్కడికెళితే అక్కడికొస్తాను కాని చెప్పును కాదు అందరికి కనిపిస్తాను కాని అద్దమును కాదు? * నన్ను కొడితే ఊరుకోను గట్టిగా అరుస్తాను, దేవుడిని పిలుస్తాను? * నారి కాని నారి, ఏమి నారి? ఎక్కడికెళితే అక్కడికొస్తాను కాని చెప్పును కాదు, అందరికి కనిపిస్తాను కాని అద్దమును కాదు? సమాధానం : నీడ నన్ను కొడితే ఊరుకోను, గట్టిగా అరుస్తాను, దేవుడిని పిలుస్తాను? సమాధానం : గుడి గంట నారి కాని నారి, ఏమి నారి? సమాధానం : పిసినారి