చెప్పుకోండి చూద్దాం
1 ఓ పదాన్ని తలకిందులుగా రాసినా అర్థం మాత్రం మారదు.?
Hint. SWIMS
2 మనం ఏ రంగులో ఎక్కువ కలలు కంటాం..?
Hint. బ్లాక్ అండ్ వైట్
3 దేనికి రంధ్రం చేస్తే.. దానిలో ఉండే రంధ్రాల సంఖ్య తగ్గుతుంది.?
Hint. వల
4 What, Where, When ఈ మూడు పదాల్లో ఒక అక్షరం మారిస్తే మూడింటికీ సమాధానం దొరుకుతుంది. ఏంటది..?
Hint. T(That, There, Then)
Comments
Post a Comment