1. కంగారు పేరు చెప్పగానే ఏ దేశం పేరు గుర్తుకు
వస్తుంది?
Hint. ఆస్ట్రే_యా
2. ఈఫిల్ టవర్ ఏ దేశంలో ఉంది?
Hint. ఫ్రా_
3. సింహం అరుపును ఏమని పిలుస్తారు?
Hint. సింహ గ_న
4. ఎవరెస్టు శిఖరం ఏ పర్వతాల్లో ఉంది?
Hint. _మా__లు
5. చీకటి ఖండం అని దేన్నంటారు?
Hint. ఆ_కా
Comments
Post a Comment