చెప్పుకోండి చూద్దాం!
ఒక వ్యక్తికి ఒక అలవాటు వుంది.
అది ఏంటంటే డేట్ (తారీకు) ప్రకారం ఖర్చు పెడతాడు.
"ఉదాహరణకు: ఈ రోజు డేట్ 29 కాబట్టి ఈ రోజు 29 రూపాయలు ఖర్చు పెడతాడు".అలా ఒకసారి వరుసగా 5 రోజుల్లో 63 రూపాయలు ఖర్చు పెట్టాడు. ఆ 5 డేట్స్ (తారీకులు) ఏంటో చెప్పుకోండి చూద్దాం?
Comments
Post a Comment