తెలుగు+ENGLISH+గణితం=అమ్మాయి పేరు
ఒక అబ్బాయి ఒక అమ్మాయిని ఆమె పేరు అడిగాడు, అప్పుడు ఆమె పేరులోని మొదటి అక్షరం తెలుగులో రెండవ అక్షరం ఇంగ్లీషులో మరియు మూడవ అక్షరం గణితంలో ఉంటుందని ఆమె సమాధానమిచ్చింది. అమ్మాయి పేరు ఏమిటి?

Gayatri
ReplyDelete