👉 1) 4 అక్షరాల పదాన్ని. కానుక అని అర్థం.మొదటి రెండు అక్షరాలు కలిపితే 'ఎక్కువ' అనీ,చివరి రెండు అక్షరాలు కలిపితే 'బుద్ధి' అనీ అర్థం. నేనెవరు?
జ . బహుమతి
👉 2) నేను 6అక్షరాల ఆంగ్ల పదాన్ని. నాలో
1,2,3,5,6 కలిపితే అధికారం అని అర్థం. అలా
6,5,4 కలిపితే ఎరుపు,
3,2,6,4 - పదం. అయితే
ఇంతకీ ఎవరు నేను?
జ . POWER
Comments
Post a Comment