నేనెవర్ని?
1. నేను ఆరక్షరాల ఆంగ్లపదాన్ని. 2, 3, 4 అక్షరాలను కలిపితే 'వరుస' అనే అర్థం వస్తుంది. 5, 6, 2, 3, 4 అక్షరాలను కలిపితే 'విసరు' అవుతుంది. 4, 3, 2, 5, 6 అక్షరాలను కలిపితే 'విలువ' అనే అర్థం వస్తుంది. ఇంతకీ నేనెవరో చెప్పుకోండి చూద్దాం?
2. నేనో ఏడక్షరాల ఆంగ్ల పదాన్ని. 4, 5, 6, 7 అక్షరాలను కలిపితే 'కచ్చితంగా' అనే అర్థం వస్తుంది. 4, 2, 3 అక్షరాలను కలిపితే 'సముద్రం' అవుతుంది. నేను ఎవరో తెలిసిందా?
Comments
Post a Comment