తమాషా ప్రశ్నలు - వెరైటీ సమాధానాలు
👉 తాగలేని రసం ఏమిటి?
జ. పాదరసం
👉 పిల్లలు ఉండని స్కూల్ ఏమిటి?
జ. డ్రైవింగ్ స్కూల్
👉 నడవలేని కాలు ఏమిటి?
జ. పంపకాలు
👉 ఆడలేని బ్యాట్ ఏమిటి?
జ. దోమల బ్యాట్
👉 కనిపించని గ్రహం ఏమిటి?
జ. నిగ్రహం
👉 భోజనంలో పనికిరాని రసం ఏమిటి?
జ. పాదరసం
👉 దున్నలేని హలం?
జ. కుతూహలం
Comments
Post a Comment