ఈ HINTS ఉపయోగించి ఐదు అంకెల కోడ్ _ _ _ _ _ని కనుక్కోండి.
8 2 6 1 9 => రెండు సంఖ్యలు సరైనవి కానీ తప్పు స్థానంలో
4 7 5 3 0 => మూడు సంఖ్యలు సరైనవి కానీ తప్పు స్థానంలో
8 6 3 0 2 => రెండు సంఖ్యలు సరైనవి, ఒకటి సరైన స్థలంలో & ఒకటి తప్పు స్థలం
9 1 7 0 4 => రెండు సంఖ్యలు సరైనవి & సరైన స్థలంలో
7 0 6 2 9 => ఒక నంబర్ సరైనది & సరైన స్థలంలో
మీలో ఎవరు తెలివైనవారో చూడండి !!

Comments
Post a Comment