పొడుపు కథలు
1. నాలుగు కర్రల మధ్య నల్లని రాయి ఏంటది?
2. ముద్దుల గుమ్మకు మోపెడు తీగలు ఏమిటది?
3. పువ్వు గుప్పెడు తోక బారెడు?
4. తాతతో తిరిగి వచ్చి మూలన కూర్చున్నాడు. ఏంటది?
5. ఏడుకొండల అవతల ఎర్ర ఎద్దు పరుగు తీస్తుంది ఏమిటది?
1. పిలక 2. జడ 3. కలువ పువ్వు 4. చేతికర్ర . సూర్యుడు
Comments
Post a Comment