ఆధారాలను బట్టి గడులను నింపుట. అన్నీ పా...ములే
(1) జలము పా _ _ ము
(2) వస్త్రము పా _ _ ము
(3) పవిత్రము పా _ _ ము
(4) నైపుణ్యము పా _ _ ము
(5) ఓ పక్షి పా _ _ ము
(6) బోధించుట పా _ _ ము
(7) పాదరసము పా _ _ ము
(8) పరమాన్నము పా _ _ ము
(9) మహాపాపము పా _ _ ము
(10) కిందిలోకము పా _ _ ము
Comments
Post a Comment