1. లేనిది ఉన్నట్లు చెప్పడం క _ _
2. చెట్టు నుంచి వచ్చేది క _ _
3. పంట మధ్యలో మొలిచేది క _ _
4. నీటి మొక్కకు పూచే పుష్పం క _ _
5. చిన్న పిల్లల్లో లేనిది క _ _
6. కవి రాసేది క _ _
7. దయ మూడక్షరాల్లో క _ _
8. గొడవను ఇంకోలా రాస్తే... క _ _
Comments
Post a Comment