Skip to main content

Question : అక్కడ ఏమి అన్నారని కోడలు ఏడుస్తుంది..Answer ఏమిటో చెప్పుకోండి చూద్దాం?

Question : అక్కడ ఏమి అన్నారని కోడలు ఏడుస్తుంది..Answer ఏమిటో చెప్పుకోండి చూద్దాం?

కొత్తగా కాపురానికి వచ్చిన కోడలు గుడికి వెళ్లొచ్చి ఏడవడం మొదలు పెట్టింది. ఏమైందోనని కంగారుపడి అత్తగారు దగ్గరకు తీసుకుని ఓదార్చి.. విషయం అడిగింది. 

అత్తగారు :

ఏమైంది కోడలా..! ఎందుకు ఏడుస్తున్నావు?

కోడలు :

నేను జుట్టు దుబ్బు గడ్డిలా, నా మాట కాకిలా, నా ముక్కు గద్దలా, నేను సిలిండర్లా ఉన్నానా?

అత్తగారు :

అయ్యయ్యో..! అలా ఎవరన్నారమ్మా..?

కోడలు :

గుడికి వెళ్లాను కదా..! అక్కడ మన కాలనీ వాళ్లు అచ్చం నువ్వు  ________లా ఉన్నావమ్మా అన్నారు.

Question : అక్కడ ఏమి అన్నారని కోడలు ఏడుస్తుంది..Answer ఏమిటో చెప్పుకోండి చూద్దాం?


The newly arrived daughter-in-law went to the temple and started crying. Concerned about what happened, mother-in-law consoled her and asked about it.

 Mother-in-law:

 What happened sister-in-law..! why are you crying

 Daughter-in-law:

 My hair is like grass, my speech is like a raven, my nose is like a hawk, am I like a cylinder?

 Mother-in-law:

 Aye..! So who came..?

 Daughter-in-law:

 Did I go to the temple? There, our colony people said that you look like ________. Question : The daughter-in-law cries that what was said there..Let's see what is the answer?

Comments

Popular posts from this blog

NAME ఏమిటి?

చెప్పుకోండి చూద్దాం ఒక అమ్మాయి ఒక అబ్బాయిని నీ పేరు ఏమిటి అని అడిగింది. దానికి  ఆ అబ్బాయి నాపెరు.... .16,18,1,19,8,1,14,20,8 అని చెప్పాడు..ఇంతకి అతని పేరు ఏమిటి..?

Riddles

* ఎక్కడికెళితే అక్కడికొస్తాను కాని చెప్పును కాదు అందరికి కనిపిస్తాను కాని అద్దమును కాదు? * నన్ను కొడితే ఊరుకోను గట్టిగా అరుస్తాను, దేవుడిని పిలుస్తాను? * నారి కాని నారి, ఏమి నారి? ఎక్కడికెళితే అక్కడికొస్తాను కాని చెప్పును కాదు, అందరికి కనిపిస్తాను కాని అద్దమును కాదు? సమాధానం : నీడ నన్ను కొడితే ఊరుకోను, గట్టిగా అరుస్తాను, దేవుడిని పిలుస్తాను? సమాధానం : గుడి గంట నారి కాని నారి, ఏమి నారి? సమాధానం : పిసినారి