Skip to main content

తప్పులను సరిదిద్దగలరా

ఇక్కడున్న పదాల్లో ఒక్కో అక్షర తప్పుగా ఉంది. వాటిని సరిజేయండి చూద్దాం.

1. పరిచయలు

2. చల్లగాలలు

3. గోదుమపిండి

4. చక్కిలిగింతలు

5. కటోరసాధన

6. ఆలక

7. పణిమంతుడు

8. మధురఫలం

9. ఏనుగుతోండం

10. మ్రుగరాజు

11. జమిందారు

Comments

Popular posts from this blog

NAME ఏమిటి?

చెప్పుకోండి చూద్దాం ఒక అమ్మాయి ఒక అబ్బాయిని నీ పేరు ఏమిటి అని అడిగింది. దానికి  ఆ అబ్బాయి నాపెరు.... .16,18,1,19,8,1,14,20,8 అని చెప్పాడు..ఇంతకి అతని పేరు ఏమిటి..?

Riddles

* ఎక్కడికెళితే అక్కడికొస్తాను కాని చెప్పును కాదు అందరికి కనిపిస్తాను కాని అద్దమును కాదు? * నన్ను కొడితే ఊరుకోను గట్టిగా అరుస్తాను, దేవుడిని పిలుస్తాను? * నారి కాని నారి, ఏమి నారి? ఎక్కడికెళితే అక్కడికొస్తాను కాని చెప్పును కాదు, అందరికి కనిపిస్తాను కాని అద్దమును కాదు? సమాధానం : నీడ నన్ను కొడితే ఊరుకోను, గట్టిగా అరుస్తాను, దేవుడిని పిలుస్తాను? సమాధానం : గుడి గంట నారి కాని నారి, ఏమి నారి? సమాధానం : పిసినారి