విచిత్రమైన ప్రశ్నలు
- సినిమా హాల్లో చూసి మీరూ సినిమాకే వచ్చారా?
- సిటీ బస్సులో కాలు తొక్కి సారీ అండి, నొప్పిగా ఉందా?
- అర్ధరాత్రి ఫోన్ చేసి ఏంటి పడుకున్నారా?
- బార్బర్ షాప్ నుంచి వస్తుంటే ఏంటి, హెయిర్ కట్కి వచ్చారా?
- ఆస్పత్రిలో బెడ్పై ఉన్నప్పుడు ఆరోగ్యం బాగానే ఉందా?
- ఇంట్లో ల్యాంగ్ ఫోన్ కి కాళ్ చేసి ఎక్కడున్నారు?
Comments
Post a Comment