ఈ రోజు ప్రశ్న
ఒక అబ్బాయి Phone & Game ఆడుకుంటా అని చెప్పి వాళ్ళ అన్నయ్య దగ్గర Phone తీసుకున్నాడు. కాన్ని దానికి password ఉంది. అన్నయ్యని అడిగితే ఒక Code చెప్పాడు. దాన్ని డి code చేస్తే Password తెలుస్తుందన్నాడు. ఆరేంటంటే
" పంచపాండవులు అవ్వదశపురాణాల్ని అష్టమి రోజున చదివారు" అని చెప్పాడు .
ఇంతకి Password ఏంటి కనుక్కోండి చూద్దాం?
Comments
Post a Comment