రెండు ఖాళీలలో ఒకే జవాబులు
1. పెరుగు తింటే ఆరోగ్యంగా పెరుగుతాము
2. అమ్మా ఆ ఏరు లోని గవ్వలు ఏరు
3. ఆ చెట్టు వేరు ఈ చెట్టు వేరు వేరు గా వున్నాయి
4. అమ్మని అడగనిదే నా స్కూటర్ అమ్మను
5. పాడు బడిన ఇంట్లో పాటలు పాడుతున్నారు ఏంటి
6. నూరు ఉల్లిగడ్డలు రోట్లో వేసి నూరు
7. ఈ ఉత్తరం తీసుకు వేళ్ళి ఉత్తరం దిక్కు ఇంట్లో ఇవ్వు
8. పొడి గా వున్న చోట వేప పొడి వేయండి
9. ఆ రాగి గిన్నె లోని రాగి సంకటి తీసుకుకరా
Comments
Post a Comment