పొడుపు కథలు (1).చింపిరి గుడ్డలు ! బంగారం లాంటి బిడ్డలు !! అది ఏమిటో చెప్పుకోండి చూద్దాం? Answer : మొక్కజొన్న. (2) సన్నని స్తంభం, ఎక్కలేరు, దిగలేరు ? అది ఏమిటో చెప్పుకోండి చూద్దాం? Answer : సూది.
1). బ్యా రా ర లీ 2). గం జే ల సా 3). ప్ర చ్ ర్ ద్ 4). సౌ గూ ద్ర Q - ఇందులో ఒక ఒక సినిమా పేరు ? Q - ఇందులో ఒక క్రికెటర్ పేరు ? Q - ఇందులో హీరో పేరు ఉంది ?
గజి బిజిగా ఉన్న పదాల్ని కనుక్కోండి చూద్దాం? 1). రీ న ష స్టే 2). షా లి స్పె టీ 3). తీ ర్ణ వ తం నా 4). ది చ వేర్చాక 5). స్క య రం శ్రే 6). పు లా శ్యా రం మ
Questions లోనే Answer చెప్పుకోండిచూద్దాం 1) నామమునకు మరియొక పేరు ? 2) తుంగభద్రానది ఏనదికి ఉపనదో చెప్పు కృష్ణా ? 3) పాలు ఏరంగో తెలుపు ? 4) ధనవంతులు ఏ వాహనంలో పోతారు షికారు ? 5) గోదావరి ప్రాంతంలో పండించే పంట ? కామెంట్ చేయండి
Questions నా దగ్గర 50రూ ఉంటే ఇలా ఖర్చు చేసాను ఖర్చు - మిగింది 20 - 30 15 - 15 9 - 6 6 - 0 -------------------- 50 - 51 అయితే ఆ ఒక్క రూపాయి ఎక్కడ నుంచి వచ్చిందొ మీకు తెలుసా ? చెప్పుకోండి చూద్దాం ?
English Wordలో దాగి ఉన్న మరొక English Word ను కనుక్కోండి చూద్దాం? 1) Drink లో సిరా 2) Earth లో చెవి 3) Elephant లో చీమ 4) Friend లో ముగింపు 5) Forest లో విశ్రాంతి