Name చెప్పుకోండి చూద్దాం
Name చెప్పుకోండి చూద్దాం
1). ఒక అమ్మాయి ఒక అబ్బాయిని నీ పేరు ఏమిటి అని అడిగింది. దానికి ఆ అబ్బాయి, నాపేరు 1,11,19,8,9,20, అని చెప్పాడు. ఇంతకి అతని పేరు ఏమిటో చెప్పుకోండి చూద్దాం?
Answer : Akshit
2). ఒక అమ్మాయి ఒక అబ్బాయిని నీ పేరు ఏమిటి అని అడిగింది. దానికి ఆ అబ్బాయి, నాపేరు 14,1,14,4,1,14, అని చెప్పాడు. ఇంతకి అతని పేరు ఏమిటో చెప్పుకోండి చూద్దాం?
Comments
Post a Comment