పొడుపు కథలు Answers
1. చిక్కటి కారడవిలో చక్కటి దారి
2. చిటారు కొమ్మన మిఠాయి పొట్లం
3. అంగుళం గదిలో అరవై మంది
4. పీస్ పీస్ పిట్ట నేలకేసి కొట్ట
5. బక్క పిట్టెకు బండెడు పేగులు
6. ఇంటిలో మొగ్గ వీధిలో పువ్వు
Answer
1. పాపిట
2. తేనెపట్టు
3. అగ్గిపెట్ట
4. చీముడు
5. మంచం
6. గొడుగు
Comments
Post a Comment