నేను ఎవరో చెప్పుకోండి చూద్దాం?
సాయం లో ఉంటాను. కానీ గాయం లో ఉండను.
హరి లో ఉంటాను. కానీ గిరి లో ఉండను.
సంత లో ఉంటాను. కానీ చెంత లో ఉండను.
నేను ఎవరో చెప్పుకోండి చూద్దాం?
2). నాలుగు అక్షరాల పదాన్ని నేను.
మనం లో ఉంటాను. కానీ ధనం లో లేను.
ఉట్టి లో ఉంటాను. కానీ ఉచ్చు లో లేను.
పార లో ఉంటాను. కానీ నార లో లేను.
మాత్ర లో ఉంటాను. కానీ మాసం లో లేను.
నేను ఎవరో చెప్పుకోండి చూద్దాం?
Comments
Post a Comment