నేను ఎవరో చెప్పుకోండి చూద్దాం
'వాయువు'లో ఉంటాను. 'ఆయువు'లో ఉండను.
'హలం'లో ఉంటాను. 'కలం'లో ఉండను.
'మైనం'లో ఉంటాను. 'మైకం'లో ఉండను.
నేనెవరినో చెప్పుకోండి చూద్దాం?
2. నేను నాలుగక్షరాల పదాన్ని.
'సువాసన’లో ఉంటాను. ‘వాసన'లో ఉండను.
'బడి'లో ఉంటాను. 'బలం'లో ఉండను.
'గుంత'లో ఉంటాను. 'ముంత’లో ఉండను.
'కాండం'లో ఉంటాను. 'కాంతి'లో ఉండను.
ఇంతకీ నేనెవరో తెలుసా?
Comments
Post a Comment