ఒకే అక్షరంలో ఆన్సర్
ఒకే అక్షరంలో ఆన్సర్
ఈ ప్రశ్నలకు ఆంగ్ల అక్షరాల్లోనే (A-Z) సమాధానం ఉంది. ఏంటో గెస్ చేయండి. ఉదా: కన్ను - I (Eye)
1). ఎగిరే ఓ కీటకానిని నేను. అయితే నేను ఎవరో చెప్పుకోండిచూద్దాం?
2). బంగాళఖాతం అనేది ఒక అక్షరం తో పీల్చుకుంటాము. అది ఏమిటో చెప్పుకోండి చూద్దాం?
3). నేను బాడీలో ఓ పార్ట్ గా ఉంటాను. అయితే నేను ఎవరో చెప్పుకోండిచూద్దాం?
4). మనం, అనేది ఏమిటో చెప్పుకోండి చూద్దాం?
5). చెట్లను దీంతో నరుకుతారు. అది ఏమిటో చెప్పుకోండి చూద్దాం
6). ఓ ప్రశ్న, అది ఏమిటో చెప్పుకోండి చూద్దాం?
7). రోజూ తాగాలనిపించేది. ఏమిటో చెప్పుకోండి చూద్దాం?
8). నువ్వు, అనేది ఏమిటో చెప్పుకోండి చూద్దాం ?
ఒకే అక్షరంలో ఆన్సర్
1. ఎగిరే ఓ కీటకం. - B (Bee)
2. బంగాళఖాతం అనేది. - C (Sea)
3. బాడీలో ఓ పార్ట్. - I (Eye)
4. మనం. - V (We)
5. చెట్లను దీంతో నరుకుతారు. - X (Axe)
6. ఓ ప్రశ్న. - Y (Why)
7. రోజూ తాగాలనిపించేది - T (Tea)
8. నువ్వు. - U (You)
Comments
Post a Comment