Logical Question Answer ఏమిటో చెప్పుకోండి చూద్దాం?
Logical Question Answer ఏమిటో చెప్పుకోండి చూద్దాం?
👉 పెళ్ళి చూపులకొచ్చిన అబ్బాయి, అమ్మాయి ని మీ పేరేమిటి అని అడిగాడు.
👉 అప్పుడు ఆమె అతనికి తన చేతిలోని, డబ్బును చూపించింది.
👉 ఎంతవరకు చదువుకున్నారు? అనడిగాడు. వయసు పిలిచే వరకు... చెప్పిందామె.
👉 మీరిచ్చిన కాఫీ బాగుంది. ఇది ఏ కంపెనీ ? అని అడిగాడు. అప్పడామె అతనికి తూరుపు వైపున ఉదయిస్తున్న సూర్యుడిని చూపించింది.
👉 ఇక అతడు సంతోషంతో ఆమెతో పెళ్ళికి ఒప్పుకున్నాడు.
👉 ఇప్పుడు ఆమె పేరు, ఆమె చదువు ఆమె కాఫీ ఇచ్చిన కంపెనీ. వీటి పేర్లు చెప్పండి చూద్దాం.
Comments
Post a Comment