Who i Am?
Who i Am?
నేను ఎవరో చెప్పుకోండి చూద్దాం?
👉నాలోని 3, 4, 2, 5 అక్షరాలను కలిపితే 'కన్నీరు' అని, (TEAR)
👉4, 2, 3 అక్షరాలను కలిపితే ‘తినడం' అని, (EAT)
👉1, 4, 2, 5 అక్షరాలను కలిపితే ‘ధరించడం' అనే అర్థాన్నిస్తాను. (WEAR)
👉నేను ఎవరో చెప్పుకోండి చూద్దాం?
ANSWER : WATER
2). నేనో నాలుగు అక్షరాల ENGLISH పదాన్ని.
👉నాలోని 1, 2, 4 అక్షరాలను కలిపితే 'కొవ్వు' అని, ( FAT )
👉చివరి మూడు అక్షరాలను కలిపితే 'నటన' అనే అర్థాన్నిస్తాను. ( ACT )
👉నేను ఎవరో చెప్పుకోండి చూద్దాం?
ANSWER : FACT
3). 👉 ఆరు అక్షరాల English పదాన్ని నేను.
👉 3, 5, 4, 6 అక్షరాలు కలిస్తే 'పక్షి' అనీ. ( BIRD )
👉 చివరి మూడు అక్షరాలు కలిస్తే 'వదులుకొను లేదా విడిచిపెట్టు' అనే అర్థాన్నిస్తా. ( RID )
👉 నేను ఎవరో చెప్పుకోండి చూద్దాం?
ANSWER : HYBRID
4). 👉 నేను నాలుగు అక్షరాల English పదాన్ని.
👉 2, 3, 4 అక్షరాలు కలిస్తే 'మంచు' అనీ. ( ICE )
👉 2, 1 అక్షరాలు కలిస్తే ‘లోపల' అనే అర్థాన్నిస్తా. ( IN )
👉 నేను ఎవరినో చెప్పుకోండి చూద్దాం?
ANSWER : NICE
Comments
Post a Comment