WHO I AM?
WHO I AM?
'బలం'లో ఉంటాను కానీ 'ఫలం'లో లేను.
'రుతువు'లో ఉంటాను కానీ 'హేతువు'లో లేను.
'చెరువు’లో ఉంటాను కానీ 'చెరుకు'లో లేను.
అయితే నేను ఎవర్ని?
2). నేను నాలుగు అక్షరాల తెలుగు పదాన్ని.
'వాటా'లో ఉంటాను కానీ ‘కోటా'లో లేను.
'రచ్చ'లో ఉంటాను కానీ ‘మచ్చ'లో లేను.
'సుత్తి'లో ఉంటాను కానీ 'కత్తి'లో లేను.
‘జోడు'లో ఉంటాను కానీ 'జోరు'లో లేను.
అయితే నేను ఎవర్ని?
3). నేను ఆరు అక్షరాల తెలుగు పదాన్ని.
'విజ్ఞానం'లో ఉంటాను కానీ ‘అజ్ఞానం'లో లేను.
'జయం'లో ఉంటాను కానీ ‘భయం'లో లేను.
'కాయ'లో ఉంటాను కానీ 'కారు'లో లేను.
‘దడ'లో ఉంటాను కానీ 'వడ'లో లేను.
'శని'లో ఉంటాను కానీ 'మని'లో లేను.
‘మిరు'లో ఉంటాను కానీ 'వారు'లో లేను.
అయితే నేను ఎవర్ని?
Comments
Post a Comment