ఎటునుంచి చదివినా ఒకే లాగ వచ్చేపదాలు.
నన్ను ఎటునుంచి చదివినా ఒక్కలాగే పలుకుతాను.
ఎటునుంచి చదివినా ఒకే లాగ వచ్చేపదాలు.
1). నేను మీ ఇంట్లో మరియు ప్రతి ఇంట్లో అలాగే మీ కంప్యూటర్‌లోను ఉంటాను. నేను ఎవరో చెప్పుకోండిచూద్దాం?
2). నేను శ్రీ కృష్ణ దేవరాయల ఆస్థానంలో ఒక విదూషకుడిని. కానీ నాకు మరో బిరుదు కూడా ఉంది. ఆ కవి ఎవరో చెప్పుకోండిచూద్దాం?
3). నేను ఒక పవిత్ర నదిని. నా పేరు ఎటూ చదివినా ఒకేలాగ ఉంటుంది.అది ఏమిటో చెప్పుకోండిచూద్దాం?
4). నేను ఒక చింతపండును. నా రుచి పుల్లగా ఉంటుంది. ఎటూ చదివినా ఒకేలాగ ఉంటుంది.అది ఏమిటో చెప్పుకోండిచూద్దాం?
5). కొద్దిసేపు నిద్రపోవడానీ ఏమంటారో చెప్పుకోండి చూద్దాం? అది ఎటూ చదివినా ఒకేలాగ ఉంటుంది.
6). Dance లో Steps వేయడాన్ని ఏమి అంటారో చెప్పుకోండి చూద్దాం? అది ఎటూ చదివినా ఒకేలాగ ఉంటుంది.
7). నేను మీ పాదంలో భాగంగా ఉంటాను. అది ఏమిటో చెప్పుకోండి చూద్దాం? అది ఎటూ చదివినా ఒకేలాగ ఉంటుంది.
8). నేను కూడా ఒక పండు & కూరగాయనే, నా పేరు ఏమిటో చెప్పుకోండి చూద్దాం? అది ఎటూ చదివినా ఒకేలాగ ఉంటుంది.
9). నేను మందార పువ్వుల ఆరాధ్యుడిని. నన్ను ఇలా పిలుస్తారు. అది ఎటూ చదివినా ఒకేలాగ ఉంటుంది.
1.కిటికి
2.వికటకవి
3. గంగ
4. పులుపు
5. కునుకు
6. కులుకు
7. మడిమ
8.టమాట
9..మందారదామం
Comments
Post a Comment