తెలుగు సినిమా Name ఏమిటో చెప్పుకోండిచూద్దాం
1) "కన్య తల్లి". పై వాక్యం అర్ధం మార్చితే ఇది ఒక తెలుగు సినిమా Name. అది ఏమిటో చెప్పుకోండి?
2) "బంగారు పువ్వు". పై వాక్యం అర్ధం మార్చితే ఇది ఒక తెలుగు సినిమా Name. అది ఏమిటో చెప్పుకోండి?
3) "కష్టాల్లో రక్షించేవాడు". పై వాక్యం అర్ధం మార్చితే ఇది ఒక తెలుగు సినిమా Name. అది ఏమిటో చెప్పుకోండి?
4) "ఇవాళ REPEAT అవ్వదు". పై వాక్యం అర్ధం మార్చితే ఇది ఒక తెలుగు సినిమా Name. అది ఏమిటో చెప్పుకోండి?
5) "AGAIN పార్వతి". పై వాక్యం అర్ధం మార్చితే ఇది ఒక తెలుగు సినిమా Name. అది ఏమిటో చెప్పుకోండి?
6) "విష్ణువు ఇంట్లో కెరటం". పై వాక్యం అర్ధం మార్చితే ఇది ఒక తెలుగు సినిమా Name. అది ఏమిటో చెప్పుకోండి?
7) "కుక్క దీవి". పై వాక్యం అర్ధం మార్చితే ఇది ఒక తెలుగు సినిమా Name. అది ఏమిటో చెప్పుకోండి?
8) "శివుని నగ". పై వాక్యం అర్ధం మార్చితే ఇది ఒక తెలుగు సినిమా Name. అది ఏమిటో చెప్పుకోండి?
9) "ఈశ్వర డబ్బు". పై వాక్యం అర్ధం మార్చితే ఇది ఒక తెలుగు సినిమా Name. అది ఏమిటో చెప్పుకోండి?
10) "పాదం అంతం". పై వాక్యం అర్ధం మార్చితే ఇది ఒక తెలుగు సినిమా Name. అది ఏమిటో చెప్పుకోండి?
11) "మూడో ఎక్కం చదువుతున్న రవి". పై వాక్యం అర్ధం మార్చితే ఇది ఒక తెలుగు సినిమా Name. అది ఏమిటో చెప్పుకోండి?
12) "బొంగరం వీరుడు". పై వాక్యం అర్ధం మార్చితే ఇది ఒక తెలుగు సినిమా Name. అది ఏమిటో చెప్పుకోండి?
1.missamma. మిస్సమ్మ
2.swarnakamalam. స్వర్ణ కమలం
3.aapadbhandavudu ఆపద్బాంధవుడు
4.malli malli idi rani roju మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు
5.malleeswari మల్లీశ్వరి
6.ala vaikuntapuram lo అలా వైకుంఠపురములో
7.bhairava dweepam భైరవ ద్వీపం
8.shankaraabharanam శంకరాభరణం
9.shivamani శివమణి
10 ugaantham
11. ఆదిత్య 369
12.top hero టాప్ హీరో
Comments
Post a Comment