రెండిటికి ఒకటే Answer అవి ఏమిటో చెప్పుకోండి చూద్దాం
రెండిటికి ఒకటే Answer అవి ఏమిటో చెప్పుకోండి చూద్దాం
2). లతా నా ___ ఎక్కడుందో ___ లేకపోతే మా అన్నకి చెపుతాను.
3). గీతా ఆ ___ లోని గవ్వలు ___ ఆడుకుందాం.
4). బంటి ఆచెట్టు ___ ఈ చెట్టు వేరు ___ గా ఉన్నాయి.
5). చంటి మా ___ ని అడగనిదే నా స్కూటర్ ___ ను.
6). బంటి మన ___ బడిన ఇంట్లో పాటలు ___ తున్నారేంటి.
7). బంటి ___ ఉల్లిగడ్డలు రోట్లో వేసి ___.
8). బంటి ఈ ____ తీసురెళ్ళి ____ దిక్కు ఇంట్లో ఇవ్వు.
9). బంటి ____ గా ఉన్నచోట ఈ వేప ____ వేయండి.
10). చంటి ఆ ____ గిన్నెలోని ____ సంకటి తీసుకురా.
11). బంటి నీకేమైనా __ పోయిందా. పుట్టినరోజుకు మన వారంతా రావడమే మనకు పెద్ద బహు __
12). నిన్న సెలవు రోజు కావడంతో మేము __ లో షి __ కు వెళ్లొచ్చాం.
13). బంటి నా __ లు ఎక్కడ దాచావో __ లేదంటే మా
నాన్నకు చెప్తా.
14). __ కంఠ, నాగ __ కి సమానంగా మార్కులు రావడంతో ఇద్దరికీ ఫస్టు ర్యాంకు ఇచ్చారు.
Comments
Post a Comment