పొడుపు కథలు
పొడుపు కథలు
- పావురాయి
2. పురి విప్పిన నెమలి కి ఒకటే కాలు
- విసనకర్ర
3. మొదట నల్లగా, వాడేటప్పుడు ఎర్రగా, పారేసేటప్పుడు తెల్లగా ఉండేది ?
- బొగ్గు
4. ఇంటికి కాపలా కాసేది, కుక్క కాదు. చెవి ఉంటుంది. వినలేదు. ?
- తాళం
5. బావిలో మొగ్గలు వేయగలరా ? ( పిల్లి మొగ్గలు వేయగలరా అని అర్థం)
- మొగ్గలు తీసి బావిలో వేయడమే.
6. తొడిమ లేని పండు. తెల్లగా ఉంటుంది. తినలేము. ?
- విభూతి పండు
Comments
Post a Comment