ఆలోచిస్తే
చక్కని "పాలు"
1) దీపావళికి పెట్టే పాలు
పాలు
2) బడి పిల్లలు వాడే పాలు
పాలు
3) చిన్న పిల్లలను ముద్దాడే పాలు
పాలు
4) దుర్మార్గులకు వచ్చే పాలు
పాలు
5) దయ గల వాని ఊరు
పురం
6) బాంబులు పేలే పదార్థంగల ఊరు
పురం
7) తియ్యని ఊరు
పురం
8) గుంటూరు జిల్లాలో ఆంగ్లేయుని పేరుగల ఊరు
పురం
9) తెలుగు సినీనటి పేరు గుర్తు చేసే ఊరు
పురం
دم
ఆలోచిస్తే
భలే గమ్మత్తు "ట"
1) పిల్లలందరికి ఇష్టమైనది
2) తుమ్మెదలకు నిలయం
3) గుడ్డతో కట్టేది
4) రాజులకు ఉండేది
5) వడ్లను తూచేది
6) ఏరడానికి ఉపయోగపడేది
7) వెళ్ళేటప్పుడు చెప్పేది
1) పెరుగు తింటే ఆరోగ్యంగా పెరుగు తాము.
2)లతా! నా చెప్పు ఎక్కడుందో చెప్పు
3) అమ్మ ఆ ఏరు లోని గవ్వలు ఏరు
4)ఆ చెట్టు వేరు ఈ చెట్టు వేరు వేరు గా ఉన్నాయి
5)అమ్మ ని అడగనిదే నా స్కూటర్ అమ్మ ను
6) పాడు బడిన ఇంట్లో పాటలు పాడు తున్నారేంటి
7) నూరు ఉల్లిగడ్డలు రోట్లో వేసి నూరు
8) ఈ ఉత్తరం తీసుకెళ్లి ఉత్తరం దిక్కు ఇంట్లో ఇవ్వు
9) పొడి గా ఉన్నచోట ఈ వేప పొడి వేయండి.
10)నూరు ఉల్లిగడ్డలు రోట్లో వేసి నూరు.
11). ఈ ఉత్తరం తీసుకెళ్లి ఉత్తర దిక్కు ఇంట్లో ఇవ్వు.
12). అమ్మ ని అడగనిదే నా స్కూటర్ అమ్మ ను.
13). పాడు బడిన ఇంట్లో పాటలు పాడు తున్నారేంటి?
14). వేరు గా ఉన్న చోట ఈ వేప వేరు వేయండి.
15). ఆ రాగి గిన్నెలోని రాగి సంకటి తీసుకురా.
16). ఇచట ఉక్కు ఫ్యాక్టరీ ఉన్నది. _ _ యి
17). పెండ్లిలో వాయించేది. _ _ యి
18). షిర్డీ వాసుడు. __యి
19). చిన్న పిల్లలను ఇలా అంటారు. __యి
20). పిల్లల మాస పత్రిక. __యి
21). చిన్నాన్నను ఇలా అంటారు. __యి
22). శరీరంలో ఒక భాగము. __యి
23). విటమిన్ C గల పండు. __యి
24). తీపి పదార్థము. __యి
25). తాగితే తులేది. __యి
1. Babayi,
2.cheyi,
3.batthayi,
4. mithaayi
5. saaraayi.
1.Bhilayi,
2.Sannaayi,
3.Sai,
4. Paapaayi and
5.Bujjaayi.
1). Deepalu
2). balapalu
3). muripalu
4). papalu
5). Amalapuram
6). anantapuram
7). atreyapuram
8). siripuram
9). karpuram
10). Aata
11). Thota
12). Moota
13).Kota,
14).Kaata,
15). Cheta
16). Tata.
Comments
Post a Comment