నేను ఎవరో చెప్పుకోండిచూద్దాం
నేను ఎవరో చెప్పుకోండిచూద్దాం
'నిప్పు'లో ✅ 'కప్పు'లో ❌.
'జాతి'లో ✅ 'గతి'లో ❌.
'కాయ'లో ✅ 'కారం'లో ❌.
'తీర్పు'లో ✅ 'మార్పు'లో ❌.
నేను ఎవరో చెప్పుకోండి చూద్దాం?
2) . నేను 3 అక్షరాల పదాన్ని.
'ఓటు'లో ✅ ‘పోటు'లో ❌.
'పిలుపు'లో ✅ 'మలుపు'లో ❌.
'కవిత'లో ✅ 'భవిత'లో ❌.
నేను ఎవరో చెప్పుకోండి చూద్దాం ?
జవాబు:
1). నిజాయతీ
2). ఓపిక
Comments
Post a Comment