వాక్యాల అర్థం ఏమిటో చెప్పుకోండి చూద్దాం
వాక్యాల అర్థం ఏమిటో చెప్పుకోండి చూద్దాం
2). మా చెల్లి Sరోజా లెక్కలు అర్థం కాకుంటే 7స్తోంది.
3). చంT 100న రావు బాగున్నారా?
4). పెద్దలకు 100నం చేయాలి..!
5). 1/2టి కాయ బజ్జీలు తినాలనిపిస్తుందా?
6). కూరలో ఉప్పు తక్కువ 1000
7). నువ్వు 10కాలాల పాటు చల్లగా ఉండాలి
8). చెడు వ్యసనాలతో ఆయువు 3తుంది.
Comments
Post a Comment