సామెతలు తెలుసా
2). _ _ లేనిదే _ _ రాదు.
3). ఆకలి _ _ ఎరుగదు. నిద్ర _ _ ఎరుగదు.
4). తన _ _ _ తన _ _ _.
5). అదిగో _ _ అంటే ఇదిగో __ అన్నట్లు.
6). కూర్చొని _ _ కొండలైనా _ _ _ తాయి.
7). _ _ చాలదని _ _ పూడ్చినట్లు.
8). _ _ _ _ _ ఒలిచి _ _ _ పెట్టినట్లు.
9). _ _ వాడికి _ _ వాడు లోకువ.
10). _ _ లేకుండా _ _ రాదు.
11). _ _ మాటకు _ _ లేదు.
జవాబు:
Answer: 1. గుట్టు, చేటు
2. నిప్పు, పొగ
3. రుచి, సుఖం
4. కోపమే, శత్రువు
5. పులి, తోక
6. తింటే, కరుగుతాయి
7. తాడు, బావి
8. అరటిపండు, చేతిలో
9. చెప్పే, వినే
10. నిప్పు, పొగ
11. గాలి, గోడ
Comments
Post a Comment