Answer ఒకే ఒక అక్షరం
Answer ఒకే ఒక అక్షరం
1). మౌని _ వింటున్నావా? వానా _ లంలో మనమంతా ఇం _ స్త జాగ్రత్తగా ఉండాలి.
2). ఎ _ సార్లు సరిదిద్దుకున్నా. కొ _ సార్లు అవే తప్పులు జరుగుతుంటాయి. అ _ సార్లూ మనమే గెలవాలంటే నిజజీవితంలో అస్సలు కుదరదు.
3). పె _ గు. _ చి, దానిలో ఉండే పోషకాల గురించి తెలియక నువ్వలా అంటున్నావేమో. _ త్విక్. నీకు ఒక్కసారి అలవాటైతే వదలనే వదలవు తెలుసా?
4). నాకు _ దటి నుంచీ _ క్కలంటే ఇష్టమండీ. కానీ కాస్త _ హమాటపడి వాటిని నాటడంలో మిమ్మల్ని సాయం అడగ లేకపోయాను.
5). _ రోజుల్లో _ నందమే వేరండి. అని ఇప్పుడు బాధేస్తోంది. _ లోచిస్తుంటే అవన్నీ కోల్పోయామే అని ఇప్పుడు బాధేస్తుంది.
Comments
Post a Comment