సామెతలు తెలుసా
సామెతలు తెలుసా
2). _ _ వచ్చి _ _ ను వెక్కిరించినట్లు.
3). _ _ రానిది _ _ _ _ వస్తుందా?
4). _ _ _ _ వారే ___ తీరే.
5). _ _ తోక వంకర
6). చెప్పులోన రాయి. చెవిలోన _ _
7). ఆదిలోనే _ _ పాదు
8). కొండను తవ్వి _ _ _ ను పట్టినట్లు
జవాబు: 1. అప్పు, పప్పు 2. గుడ్డు, పిల్ల 3. కొంటే, కొసరితే
4. ఎవరికి, యమునా
5.కుక్క 6. జోరీగ 7. హంస 8. ఎలుక
Comments
Post a Comment