1). నేను పరుగు కి వ్యతిరేక దానిని మరియు ఒక ఆట ను 7 మంది తో ఆడుతారు. నేను ఎవరో చెప్పుకోండిచూద్దాం?
2). పెళ్లి ఆహ్వానానికి ఇచ్చేది మరియు దీనితో రాస్తారు. అవి ఏమిటో చెప్పుకోండి చూద్దాం?
3). "నేను మా నాన్న కూతురు ని మరియు నాకు ఆ పువ్వు అంటే ఇష్టం." ఆ పదాలు ఏమిటో చెప్పుకోండిచూద్దాం ?
4. "నేను నీకు ముందు కాదు మరియు కుండను ఇంకో విధంగా కూడా పిలుస్తారు." క తో End, క తో మొదలు అయిన పదాలు ఏమిటో చెప్పుకోండి చూద్దాం?
5. ఒక పక్షి
లోటు
Advertisement
జవాబు: 1. నడక, కబడ్డీ 2.పత్రిక, కలం 3. పుత్రిక, కలువ
4. వెనక, కడవ 5. పిచ్చుక, కరవు
Comments
Post a Comment