Same Answers రెండిటికి ఒకటే చెప్పుకోండి చూద్దాం
Same Answers రెండిటికి ఒకటే చెప్పుకోండి చూద్దాం
1). చింటూ ఇప్పటి నుంచే అంత _ _ గా ఉంటే, పెద్దయ్యాక జగ _ _ లా తయారవుతావు. నీకసలు అర్థమవుతుందా?
2). ఈ వాయు _ _ నుంచి గట్టెక్కామంటే, ఇక మనల్ని ఏ _ _ ఆపలేదు.
3). ర్యాంకుల్లో ప్రభం _ _ సృష్టించామని అన్ని కాలేజీలూ చెబుతుండే సరికి,ఎందులో చేరాలో _ _ తేల్చుకోలేకపోతున్నారు.
4). ఏ _ _ వండాలని అడిగితే. తోట _ _ అని చెప్పి, మళ్ళీ ఇప్పుడు వద్దంటావేంటి చిన్నూ?
5). అరుణా. ఇప్పుడు చదువుల్లో _ _ స్తేనే, మంచి ఉద్యోగం తెచ్చుకొని భవిష్యత్తుల్లో మహా _ _ లా బతకగలం.
6). చూడగానే _ _ రం. _ _ అనిపించేలా ఉండాలి. అప్పుడే తినాలనే ఆసక్తి పెరుగుతుంది.
Answers :
1. మొండి
2. గండం
3. జనం
4. కూర
5. రాణి
6. ఆహా
Comments
Post a Comment