పొడుపు కథలు
1. పొడవేమో జానెడు. పొట్టనిండా ముత్యాలే. అది ఏమిటో చెప్పుకోండి చూద్దాం?
2. మూడు కాళ్లతో నడుస్తుంది కానీ ముందుకు తప్ప వెనక్కి మాత్రం వెళ్లలేదు. అదేంటో?
3. అందరికీ కొడుకూ, కూతురూ అవుతారు. ఎవరు వారు?
4. ఎండలో బయటకు వస్తుంది. గాలొస్తే మాయమైపోతుంది. ఏంటబ్బా?
Comments
Post a Comment