నేను ఎవరో చెప్పుకోండిచూద్దాం? నేను ఎవరో చెప్పుకోండిచూద్దాం? 1). నేను 3 అక్షరాల తెలుగు పదాన్ని. గజంలో ✅. గళంలో ❌. రుతువులో ✅. రుజువులో ❌. గోవులో ✅. గోడలో ❌. 👉 నేను ఎవరో చెప్పుకోండిచూద్దాం? 2). నేను నాలుగు అక్షరాల తెలుగు పదాన్ని. అరుదులో ✅. బిరుదులో ❌. నురుగులో ✅. పెరుగులో ❌. రావిలో ✅. చెవిలో ❌. గంపలో ✅. దుంపలో ❌. 👉 నేను ఎవరో చెప్పుకోండిచూద్దాం?