Skip to main content

Posts

Showing posts from December, 2025

తెలుగు పొడుపు కథలు With Answers

తెలుగు పొడుపు కథలు With Answers  తెలుగు పొడుపు కథలు With Answers   పొడుపు కధలు తెలుగు జాతి కి సరదా సరదా గా మెదడుకి మేతగా, ఆలోచింప చేసే సాధనాలు. నలుగురు కలిసినపుడు ఒకరినొకరు అడిగి, వారు ఆలోచిస్తుంటే, తమాషాగా జవాబులిచ్చి, నవ్వుకోడానికి పనికివస్తాయి. పిల్లల్లో లాజికల్ గా ఆలోచించే శక్తి ని ప్రేరేపిస్తుంటాయి. మామ్ జంక్షన్ ఇక్కడ అటువంటి పొడుపు కధలని, జవాబులతో సహా పొందుపరుస్తున్నాము. చదువుకుని మీరూ ప్రయోగించండి. అడవిలో పుట్టింది, అడవిలో పెరిగింది మా ఇంటికొచ్చింది, తైతక్కలాడింది. నేను ఎవరో చెప్పుకోండి చూద్దాం? జ. కవ్వం. కిట కిట తలుపులు, కిటారి తలుపులు ఎప్పుడు మూసిన చప్పుడు కావు.నేను ఎవరో చెప్పుకోండి చూద్దాం? జ. కంటి రెప్పలు. అడవిలో పుట్టింది, మెదరింట్లో మెలిగింది వంటినిండా గాయాలు, కడుపు నిండా రాగాలు.నేను ఎవరో చెప్పుకోండి చూద్దాం? జ. మురళి చారల పాము, చక్కటి పాము నూతిలో పాము, నున్ననైనా పాము. జ. పోట్లకాయ. నాదశ్వరానికి లొంగని త్రాచు, నిప్పంటించగానే ఆడెత్స్తుంది. జ. చిచ్చుబుడ్డి. తొడిమ లేని పండు, ఆకు లేని పంట. జ. విభూది పండు. తలనుండి పొగ చిమ్ముతుండు, భూతం కాదు కన్ను లెర్రగా ఉండు, రాకాసి కా...

గజిబిజి పదాలు కనుక్కోండి చూద్దాం

గజిబిజి పదాలు కనుక్కోండి చూద్దాం  గజిబిజి పదాలు కనుక్కోండి చూద్దాం  1). త జ్ఞ త కృ 2). నో వి దం 3). వి ర హా త్ర యా 4). ఛ క్తి లో 5). తి ను భూ సా  6). సా ర మ స్యం 7). పు తి మ రు మ 8). నీ ప్ర కం జా  9). హ అ న వ గా   10. ష్కా ప రి రం 11. న లా భ లు ష్టా  12. ర ల వ్వ డ్డు 13. జెం పం డా డు గ 14. తో క్క కు క 15. కా లు మ రు బ్బు  16. క విం ను దు 17. నే దా త్ర నం 18. చి ఖ త్ర లే  19. గు ళ్లు రా రం  20. ర చీ త నే 21. చి రు త చిం గు  22. పా పి ల ట్ట 23. చా పు మం తి వ్వు 24. ర్రం గు ల రె క్క 25. పొ గుం టు డె   26. ప ణం ర్యా ర వ   27.  బం తి బిం ప్ర 28. నం జ న 29. ప నం త  30. ద నం హ  31. నం వా గ్దా 32.  హ్వా ఆ నం 33.  ధా నం వి 34.  హ స నం. 35. వ భ నం 36. బొ ప ట్టు చ్చ   37.  క మ చి రా లు 38. చెం గి రా బు 39. కొం చు మం డ 40. తి ను భా మ 41. తా యి ర స్థా  42. వ పం రి ట 43. క్ష ర ణ. 44. కో కూ యి త ల. 45. కాం కం త స్య ప. 46. నీ ల ను కొ టి 47. చె మ ర్రి ట్టు 48. పిం ట డి...

Who I AM నేను ఎవరో చెప్పుకోండిచూద్దాం

Who I AM? Who I AM? 1). నేను అయిదక్షరాల పదాన్ని.  ' ఓడ’లో ఉంటాను. ' మేడ'లో ఉండను.  ' నరం'లో ఉంటాను. ' వరం'లో ఉండను.  ' మార్పు'లో ఉంటాను. ' కూర్పు'లో ఉండను.  ' కీలు'లో ఉంటాను. ' కీడు’లో ఉండను.  నేను ఎవరో చెప్పుకోండి చూద్దాం? 2). నేనో నాలుగక్షరాల పదాన్ని.  ' అర’లో ఉంటాను. ' తెర'లో ఉండను.  ' పేను'లో ఉంటాను. ' పేరు’లో ఉండను.  ' రాత'లో ఉంటాను. ' రోత'లో ఉండను.  ' గంప'లో ఉంటాను. ' కంప’లో ఉండను.  నేను ఎవరో చెప్పుకోండిచూద్దాం?

పొడుపు కథలు With Answers

పొడుపు కథలు With Answers పొడుపు కథలు With Answers 1). నాకు ఆరు ముఖాలు ఉంటాయి. కానీ శరీరం లేదు. 21 కళ్లు ఉంటాయి. కానీ, చూడలేను. నేను ఎవరో చెప్పుకోండిచూద్దాం? 2). నడిచేటప్పుడు ఎగురుతాను. నిల్చున్నప్పుడు కూర్చుంటాను. నేను ఎవరో చెప్పుకోండిచూద్దాం? 3). నా దగ్గర ఆరు కోడిగుడ్లు ఉన్నాయి. వాటిలో రెండు పగలగొట్టాను.. రెండు వండాను. రెండు తిన్నాను. ఇంకా ఎన్ని గుడ్లు మిగిలి ఉంటాయి? చెప్పుకోండి చూద్దాం? 4). ఇద్దరు చిన్నారులు ఒకే సమయం, ఒకే నెల, ఒకే సంవత్సరంలో పుట్టారు. కానీ, కవలలు కాదు. ఇదెలా సాధ్యం? చెప్పుకోండి చూద్దాం? చెప్పుకోండి చూద్దాం! 1. చేతికి దొరకనిది, ముక్కుకు దొరుకుతుంది.అది ఏంటో చెప్పుకోండి చూద్దాం? 2. పిడికెడంత పిండిని పదిమంది కూడా తినలేరు. అది ఏంటో చెప్పుకోండి చూద్దాం? 3. చూపులేని కన్ను, సుందరమైన కన్ను, తోకకుండే కన్ను, కన్నుగాని కన్ను. కాలకంఠుని కన్ను. అది ఏంటో చెప్పుకోండి చూద్దాం? 1). చాలామందికి ఆనందాన్నిచ్చే సిటీ ఏది. ఆ సిటీ ఏమిటో చెప్పుకోండి చూద్దాం ? 2). సందు కాని సందు. ఈ సందుల్లో ఎవ్వరూ వెళ్ళలేరు. ఆ సందు ఏమిటో చెప్పుకోండిచూద్దాం? 3). 200 నుంచి 2ను ఎన్నిసార్లు తీసివేయగలరు...

Same Answers రెండిటికి ఒకటే

Same Answers రెండిటికి ఒకటే Same Answers రెండిటికి ఒకటే 1). అమ్మా _ _ తా. పది లోపు _ _ సంఖ్యలెన్నో చెప్పు? 2). ఎంతమంది పెద్దవాళ్లతో ఎంత _ _చయం ఉంటే మాత్రం ఏం లాభం _ _ స్థితులు బాగాలేనప్పుడు? 3). తెల్ల _ _ జామునే _ _ మైదానానికి వెళ్లారు. 4). _ _ డప్పుడూ అవసరానికి _ _ చేసినా. నేను వెంటనే తీర్చేస్తా. తెలుసా. 5). ఆగు రామూ _ _సె తలుపువేసి, నేనూ _ _ కి వస్తా. 6). _ _ చెట్ల పక్కనున్న కుంటలోనే నేను _ _ నేర్చుకున్నా.

గజిబిజి పదాలు

గజి బిజి పదాలు గజి బిజి పదాలు  1).వై కృ తి ప్ర ద్యం 2). ప్రాం ము ప్పు తం 3). బొ లు తో మ్మ లు 4). కు డి ప లు బ  5). మా ద వ శా ప్ర త్తు 6). బం అ ను ధం 7). కు చె ట వం ర  8). మా ఘ మే ల 9). ట్టి ప క 10). లం కా వి వే స     11). నం దా అ న్న   12). వా అ రు మ్మ   13). మే లి పొ ర 14). వే పు షం లి 15). పో క మే తు 16). మి మా డి  17). గా ఉ ది  18). కా కొ రి బ్బ య 19).  హో లి పు ర 20). తి హా ర   21). దా ర్మా న ధ లు 22). సే గో వ 23). సా గ ష్టాం 24). గు లు గం డి ట  25). భం జ ధ్వ స్తం  26). తో లు ర ణా  27). ప డి చ్చ  28). రం క ర్పూ  29). రం న మ స్కా  30). గు డి మ్మ  

తెలుగు సినిమా Name ఏమిటో చెప్పుకోండిచూద్దాం

తెలుగు సినిమా Name ఏమిటో చెప్పుకోండిచూద్దాం  తెలుగు సినిమా Name ఏమిటో చెప్పుకోండిచూద్దాం  వీటికి సరైన తెలుగు సినిమా పేర్లు తెలుసా మీకు. 1) "కన్య తల్లి".  పై వాక్యం అర్ధం మార్చితే ఇది ఒక తెలుగు సినిమా Name . అది ఏమిటో చెప్పుకోండి? 2) "బంగారు పువ్వు".  పై వాక్యం అర్ధం మార్చితే ఇది ఒక తెలుగు సినిమా Name . అది ఏమిటో చెప్పుకోండి? 3) "కష్టాల్లో రక్షించేవాడు".  పై వాక్యం అర్ధం మార్చితే ఇది ఒక తెలుగు సినిమా Name . అది ఏమిటో చెప్పుకోండి? 4) "ఇవాళ REPEAT అవ్వదు".  పై వాక్యం అర్ధం మార్చితే ఇది ఒక తెలుగు సినిమా Name . అది ఏమిటో చెప్పుకోండి? 5) "AGAIN పార్వతి".  పై వాక్యం అర్ధం మార్చితే ఇది ఒక తెలుగు సినిమా Name . అది ఏమిటో చెప్పుకోండి? 6) "విష్ణువు ఇంట్లో కెరటం".  పై వాక్యం అర్ధం మార్చితే ఇది ఒక తెలుగు సినిమా Name . అది ఏమిటో చెప్పుకోండి? 7) "కుక్క దీవి".  పై వాక్యం అర్ధం మార్చితే ఇది ఒక తెలుగు సినిమా Name . అది ఏమిటో చెప్పుకోండి? 8) "శివుని నగ".  పై వాక్యం అర్ధం మార్చితే ఇది ఒక తెలుగు సినిమా Name ....

Magical Numbers Telugu Puzzle – తెలుగులో సులభమైన మ్యాజికల్ నెంబర్ ట్రిక్స్ & బ్రెయిన్ టీజర్స్

Magical Numbers Telugu Puzzle – తెలుగులో సులభమైన మ్యాజికల్ నెంబర్ ట్రిక్స్ & బ్రెయిన్ టీజర్స్ Magical Numbers Puzzle Magical Numbers Puzzle సంఖ్యల్లో ఎంత మ్యాజిక్ దాగి ఉందో ఎప్పుడైనా ఆలోచించారా? మనకు రోజూ కనిపించే ఈ నంబర్ల్లో చిన్న ట్రిక్స్, లెక్కల్లో చిన్న మలుపులు పెట్టితే ఎంత అద్భుతమైన ఫలితాలు వస్తాయో చూడటం నిజంగానే ఒక మాంత్రిక అనుభూతిలా ఉంటుంది. ఈ బ్లాగ్‌లో మీరు అలాంటి Magical Numbers Telugu Puzzles ను చూడబోతున్నారు. సింపుల్‌గా కనిపించే కానీ చివర్లో ఆశ్చర్యపరిచే మ్యాజిక్‌తో నిండిపోయిన puzzles. 👉 ఒక సంఖ్యను ఏదోలా మార్చి మార్చి చివరికి మళ్లీ అదే సంఖ్య వచ్చేసినప్పుడు… 👉 పెద్ద నంబర్ తీసుకున్నా, చిన్న నంబర్ తీసుకున్నా చివరికి ఒకే సమాధానం వచ్చిపడినప్పుడు… 👉 Addition, Subtraction, Multiplication, Division—సాదాసీదా స్టెప్స్‌తో అద్భుతమైన ఫలితాలు వచ్చినప్పుడు… మనసు ఒక్కసారిగా "అయ్యో! ఇది ఎలా వచ్చింది?" అని కలవరపడుతుంది. అదే Number Magic యందమైన మజా. ఈ పోస్టులో మీరు ఏమి కనుగొంటారు? ✨ పిల్లలు ఇష్టపడే సులభమైన సంఖ్య మాయలు ✨ పెద్దలకు కూడా తలనొప్పి పెట్టే లాజిక్ పజిల్స్ ...

ఎటునుంచి చదివినా ఒకే లాగ వచ్చేపదాలు.

ఎటునుంచి చదివినా ఒకే లాగ వచ్చేపదాలు. నన్ను ఎటునుంచి చదివినా ఒక్కలాగే పలుకుతాను. ఎటునుంచి చదివినా ఒకే లాగ వచ్చేపదాలు. ఎటునుంచి చదివినా ఒకే లాగ వచ్చేపదాలు. 1). నేను మీ ఇంట్లో మరియు ప్రతి ఇంట్లో అలాగే మీ కంప్యూటర్‌లోను ఉంటాను. నేను ఎవరో చెప్పుకోండిచూద్దాం? 2). నేను శ్రీ కృష్ణ దేవరాయల ఆస్థానంలో ఒక విదూషకుడిని. కానీ నాకు మరో బిరుదు కూడా ఉంది. ఆ కవి ఎవరో చెప్పుకోండిచూద్దాం? 3). నేను ఒక పవిత్ర నదిని. నా పేరు ఎటూ చదివినా ఒకేలాగ ఉంటుంది.అది ఏమిటో చెప్పుకోండిచూద్దాం? 4). నేను ఒక చింతపండును. నా రుచి పుల్లగా ఉంటుంది. ఎటూ చదివినా ఒకేలాగ ఉంటుంది.అది ఏమిటో చెప్పుకోండిచూద్దాం? 5). కొద్దిసేపు నిద్రపోవడానీ ఏమంటారో చెప్పుకోండి చూద్దాం? అది ఎటూ చదివినా ఒకేలాగ ఉంటుంది. 6). Dance లో  Steps వేయడాన్ని ఏమి అంటారో చెప్పుకోండి చూద్దాం? అది ఎటూ చదివినా ఒకేలాగ ఉంటుంది. 7). నేను మీ పాదంలో భాగంగా ఉంటాను. అది ఏమిటో చెప్పుకోండి చూద్దాం? అది ఎటూ చదివినా ఒకేలాగ ఉంటుంది. 8). నేను కూడా ఒక పండు & కూరగాయనే, నా పేరు ఏమిటో చెప్పుకోండి చూద్దాం? అది ఎటూ చదివినా ఒకేలాగ ఉంటుంది. 9). నేను మందార పువ్వుల ఆరాధ్యుడ...

Magical Numbers Telugu Puzzle – తెలుగులో సులభమైన మ్యాజికల్ నెంబర్ ట్రిక్స్ & బ్రెయిన్ టీజర్స్

Magical Numbers Telugu Puzzle – తెలుగులో సులభమైన మ్యాజికల్ నెంబర్ ట్రిక్స్ & బ్రెయిన్ టీజర్స్ Magical Numbers Puzzle Magical Numbers Puzzle సంఖ్యల్లో ఎంత మ్యాజిక్ దాగి ఉందో ఎప్పుడైనా ఆలోచించారా? మనకు రోజూ కనిపించే ఈ నంబర్ల్లో చిన్న ట్రిక్స్, లెక్కల్లో చిన్న మలుపులు పెట్టితే ఎంత అద్భుతమైన ఫలితాలు వస్తాయో చూడటం నిజంగానే ఒక మాంత్రిక అనుభూతిలా ఉంటుంది. ఈ బ్లాగ్‌లో మీరు అలాంటి Magical Numbers Telugu Puzzles ను చూడబోతున్నారు. సింపుల్‌గా కనిపించే కానీ చివర్లో ఆశ్చర్యపరిచే మ్యాజిక్‌తో నిండిపోయిన puzzles. 👉 ఒక సంఖ్యను ఏదోలా మార్చి మార్చి చివరికి మళ్లీ అదే సంఖ్య వచ్చేసినప్పుడు… 👉 పెద్ద నంబర్ తీసుకున్నా, చిన్న నంబర్ తీసుకున్నా చివరికి ఒకే సమాధానం వచ్చిపడినప్పుడు… 👉 Addition, Subtraction, Multiplication, Division—సాదాసీదా స్టెప్స్‌తో అద్భుతమైన ఫలితాలు వచ్చినప్పుడు… మనసు ఒక్కసారిగా "అయ్యో! ఇది ఎలా వచ్చింది?" అని కలవరపడుతుంది. అదే Number Magic యందమైన మజా. ఈ పోస్టులో మీరు ఏమి కనుగొంటారు? ✨ పిల్లలు ఇష్టపడే సులభమైన సంఖ్య మాయలు ✨ పెద్దలకు కూడా తలనొప్పి పెట్టే లాజిక్ పజిల్స్ ...

Magical Numbers Telugu Puzzle – తెలుగులో సులభమైన మ్యాజికల్ నెంబర్ ట్రిక్స్ & బ్రెయిన్ టీజర్స్

Magical Numbers Telugu Puzzle – తెలుగులో సులభమైన మ్యాజికల్ నెంబర్ ట్రిక్స్ & బ్రెయిన్ టీజర్స్ Magical Numbers Puzzle Magical Numbers Puzzle సంఖ్యల్లో ఎంత మ్యాజిక్ దాగి ఉందో ఎప్పుడైనా ఆలోచించారా? మనకు రోజూ కనిపించే ఈ నంబర్ల్లో చిన్న ట్రిక్స్, లెక్కల్లో చిన్న మలుపులు పెట్టితే ఎంత అద్భుతమైన ఫలితాలు వస్తాయో చూడటం నిజంగానే ఒక మాంత్రిక అనుభూతిలా ఉంటుంది. ఈ బ్లాగ్‌లో మీరు అలాంటి Magical Numbers Telugu Puzzles ను చూడబోతున్నారు. సింపుల్‌గా కనిపించే కానీ చివర్లో ఆశ్చర్యపరిచే మ్యాజిక్‌తో నిండిపోయిన puzzles. 👉 ఒక సంఖ్యను ఏదోలా మార్చి మార్చి చివరికి మళ్లీ అదే సంఖ్య వచ్చేసినప్పుడు… 👉 పెద్ద నంబర్ తీసుకున్నా, చిన్న నంబర్ తీసుకున్నా చివరికి ఒకే సమాధానం వచ్చిపడినప్పుడు… 👉 Addition, Subtraction, Multiplication, Division—సాదాసీదా స్టెప్స్‌తో అద్భుతమైన ఫలితాలు వచ్చినప్పుడు… మనసు ఒక్కసారిగా "అయ్యో! ఇది ఎలా వచ్చింది?" అని కలవరపడుతుంది. అదే Number Magic యందమైన మజా. ఈ పోస్టులో మీరు ఏమి కనుగొంటారు? ✨ పిల్లలు ఇష్టపడే సులభమైన సంఖ్య మాయలు ✨ పెద్దలకు కూడా తలనొప్పి పెట్టే లాజిక్ పజిల్స్ ...

Magical Numbers Telugu Puzzle – తెలుగులో సులభమైన మ్యాజికల్ నెంబర్ ట్రిక్స్ & బ్రెయిన్ టీజర్స్

Magical Numbers Telugu Puzzle – తెలుగులో సులభమైన మ్యాజికల్ నెంబర్ ట్రిక్స్ & బ్రెయిన్ టీజర్స్ Magical Numbers Puzzle Magical Numbers Puzzle సంఖ్యల్లో ఎంత మ్యాజిక్ దాగి ఉందో ఎప్పుడైనా ఆలోచించారా? మనకు రోజూ కనిపించే ఈ నంబర్ల్లో చిన్న ట్రిక్స్, లెక్కల్లో చిన్న మలుపులు పెట్టితే ఎంత అద్భుతమైన ఫలితాలు వస్తాయో చూడటం నిజంగానే ఒక మాంత్రిక అనుభూతిలా ఉంటుంది. ఈ బ్లాగ్‌లో మీరు అలాంటి Magical Numbers Telugu Puzzles ను చూడబోతున్నారు. సింపుల్‌గా కనిపించే కానీ చివర్లో ఆశ్చర్యపరిచే మ్యాజిక్‌తో నిండిపోయిన puzzles. 👉 ఒక సంఖ్యను ఏదోలా మార్చి మార్చి చివరికి మళ్లీ అదే సంఖ్య వచ్చేసినప్పుడు… 👉 పెద్ద నంబర్ తీసుకున్నా, చిన్న నంబర్ తీసుకున్నా చివరికి ఒకే సమాధానం వచ్చిపడినప్పుడు… 👉 Addition, Subtraction, Multiplication, Division—సాదాసీదా స్టెప్స్‌తో అద్భుతమైన ఫలితాలు వచ్చినప్పుడు… మనసు ఒక్కసారిగా "అయ్యో! ఇది ఎలా వచ్చింది?" అని కలవరపడుతుంది. అదే Number Magic యందమైన మజా. ఈ పోస్టులో మీరు ఏమి కనుగొంటారు? ✨ పిల్లలు ఇష్టపడే సులభమైన సంఖ్య మాయలు ✨ పెద్దలకు కూడా తలనొప్పి పెట్టే లాజిక్ పజిల్స్ ...

Telugu Puzzle With Answers

Telugu Puzzle With Answers Telugu Puzzle With Answers  Telugu Puzzle With Answers ఈ పదాలలో కొన్ని అక్షరాలు మారిస్తే అర్థం ఉన్న పదాల్ని కనుక్కోండిచూద్దాం? 1). వాన సర్పం 2). చేయి వాసి 3). నీలి మబ్బు 4). వాయు మర 5). రణ మేఘాలు 6). రుధిర పాతం 7). గాలి సేన 8). కడవ పోత 9). తే జలం 10). భ అడవి Answers 1. వానపాము 2. హస్తవాసి 3. నీలిమేఘం 4. గాలిమర 5. యుద్ధమేఘాలు 6. రక్తపాతం  7. వాయుసేన 8. కుండపోత 9. తేనీరు 10. భవనం

తెలుగువారి పొడుపు కథలు

తెలుగువారి పొడుపు కథలు తెలుగువారి పొడుపు కథలు తెలుగువారి పొడుపు కథలు 1). మంచం కింద మామయ్య ఊరికి పోదాం రావయ్య ? చెప్పులు 2). వందమంది అన్నదమ్ములకు ఒకటే మొలత్రాడు. అది ఏమిటో చెప్పుకోండి చూద్దాం ? చీపురుకట్ట 3). పొట్టలో వేలు, నెత్తి మీద రాయి.అది ఏమిటో చెప్పుకోండి చూద్దాం ?  ఉంగరం 4). అంగుళం గదిలో అరవై మంది. అది ఏమిటో చెప్పుకోండి చూద్దాం ? ? అగ్గిపెట్టె 5). కిందొక పలక పైనొక పలక పలకల నడుమ మెలికల పాము. అది ఏమిటో చెప్పుకోండి చూద్దాం? ? నాలుక