Skip to main content

Posts

పదం - గా పదం

పదం - గా పదం పదం - గా పదం ఈ ఆధారాల సాయంతో ఖాళీ గడుల్లో సరైన అక్షరాలను రాయండి. అర్థవంతమైన పదాలు వస్తాయి. అవి ఏమిటో చెప్పుకోండి చూద్దాం. 1). పడితే పగిలిపోయేది.      గా _ 2). గాయకులు చేసేది.          గా _ 3). కంటికి కనిపించదు.         గా _ 4). ఓ కిరణం.                      గా _ 5). ఒంటికి తగిలేది.              గా _ 6). తినుబండారం.                గా _ 7). చేపలకు వేసేది.               గా _ 8). కథ మరోలా.                   గా _

Top 125 Riddles in Telugu With Answers

Top 125 Riddles in Telugu With Answers Top 125 Riddles in Telugu With Answers పొడుపుకథలు With Answers నాలుగు కాళ్ళున్నాయి కాని జంతువుని కాను, శరీరమంతా రంధ్రాలున్నాయి కాని వలను కాను. అయితే నేను ఎవరో చెప్పుకోండిచూద్దాం ? సమాధానం : మంచము పాలు కాని పాలు, ఏమి పాలు? సమాధానం : లోపాలు నీరు తగిలితే గుప్పెడవుతుంది, ఎండ తగిలితే గంపెడవుతుంది.అయితే నేను ఎవరో చెప్పుకోండిచూద్దాం? సమాధానం : దూది పురము కాని పురము, ఏమి పురము? సమాధానం : గోపురము నీతో దెబ్బలు తిన్నాను, నిలువునా ఎండిపోయాను, నిప్పుల గుండము తొక్కాను, గుప్పెడు బూడిదనయ్యాను.అయితే నేను ఎవరో చెప్పుకోండిచూద్దాం ? సమాధానం : పిడక ఎక్కడికెళితే అక్కడికొస్తాను కాని చెప్పును కాదు, అందరికి కనిపిస్తాను కాని అద్దమును కాదు. అయితే నేను ఎవరో చెప్పుకోండిచూద్దాం ? సమాధానం : నీడ నన్ను కొడితే ఊరుకోను, గట్టిగా అరుస్తాను, దేవుడిని పిలుస్తాను? సమాధానం : గుడి గంట నారి కాని నారి, ఏమి నారి? సమాధానం : పిసినారి నిప్పు నన్ను కాల్చలేదు, నీరు నన్ను తడపలేదు, సూర్యుడితో వొస్తాను, సూర్యుడితో పోతాను.అయితే నేను ఎవరో చెప్పుకోండిచూద్దాం ? సమాధానం : నీడ పేడ కాని పేడ, ఏమి పేడ? సమాధా...

Cell Sametalu

Cell Sametalu Cell Sametalu సెల్లు సామెతలు. 1). చేతికేమో సెల్లు.. జేబుకు చిల్లు. 2). సెల్లో సొల్లు.. బిల్లు వచ్చాక గొల్లు. 3). ఫోన్లో పకపకలు.. బ్యాలన్స్ చూసి బెకబెకలు. 4). బేడకి తికాణా లేదు కన్నప్పా అంటే బ్లాక్బెర్రీ ఎప్పుడు కొంటావురా చెన్నప్పా అన్నాడంట.

Village Names ఏమిటో చెప్పుకోండిచూద్దాం

Village Names ఏమిటో చెప్పుకోండిచూద్దాం  Village Names ఏమిటో చెప్పుకోండిచూద్దాం  Mind Relax Telugu Puzzles  Mind Relax Telugu Puzzles  1). సోదర వరం. 2). ఆలయ వాడ  3). నక్షత్రపట్నం. 4). శివునివాహణం పట్నం. 5). గిరిపల్లి. 6). గెలుపు వాడ. 7). పాండవ సోదర వరం. 8). ఒక నటి పురం. 9). ఆంజనేయ కొండ. 10). జాగ్రత్త చలం. 11). శివ సతి పురం. 12). శనీశ్వర వాహనం నాడ. 13). ఆలకించు కొండ. 14). మదమెక్కిన ఊరు. 15). ఓటమి లేని నగరం. 16). వెలుతురు ఇచ్చే పేట. 17). సీతా పతి గుండం. 18). విష్ణుమూర్తి కోట. 19). అంటూ వరం. 20). ఆడవారి అలంకార వాక. 21). ఒక తీపి వంటకం వల్లి. Answer : 1. అన్నవరం 2. గుడివాడ 3. విశాఖపట్నం 4. నందిగామ 5. కొండపల్లి 6. విజయవాడ 7. భీమవరం 8. అమలాపురం 9. హనుమకొండ 10. భద్రాచలం 11. పార్వతీపురం 12. కాకినాడ 13. వినుకొండ 14. కొవ్వూరు 15. విజయనగరం 16. సూర్యాపేట 17. రామగుండం 18. శ్రీహరి కోట 19. మైలవరం 20. గాజువాక 21. అరసవిల్లి

Top 25 Gaji Biji Words

Top 25 Gaji Biji Words Top 25 Gaji Biji Words Top 25 Gaji Biji Words 1). పా త ల పుం   2). చ మ లి చీ  3). వి యా హా ర త్ర 4). అ లో ర కు య 5). కో సీ న మ 6). శ్వే నా త గు 7). వ నం న భో జ 8). సె యే ల రు 9). గ్రా సిం మ హం 10). కొం ప డ ల్లి 11). నే బీ తి ర 12). ప చీ ట్టు ర 13). పు మ ట్టు చ్చ 14). ర దా హ రి 15). జ త య కే నం 16). తె లి నా 17). రం చో ప డ వ రం 18). కా నా కి డ 19). తి నూ రు చా రు 20). మ లి హా బ పు రం 21). హై రా ద బా ద్ 22). వ గ రం ల్ 23). మ లీ చి ప ట్నం 24). ఆ వా ది రం 

నేను ఎవరో చెప్పుకోండి చూద్దాం?

Who i Am? Who i Am? నేను ఎవరో చెప్పుకోండి చూద్దాం? 1). అయిదక్షరాల English పదాన్ని నేను.  👉నాలోని 3, 4, 2, 5 అక్షరాలను కలిపితే 'కన్నీరు' అని, (TEAR) 👉4, 2, 3 అక్షరాలను కలిపితే ‘తినడం' అని, (EAT) 👉1, 4, 2, 5 అక్షరాలను కలిపితే ‘ధరించడం' అనే అర్థాన్నిస్తాను. (WEAR) 👉నేను ఎవరో చెప్పుకోండి చూద్దాం?  ANSWER : WATER 2). నేనో నాలుగు అక్షరాల ENGLISH పదాన్ని.  👉నాలోని 1, 2, 4 అక్షరాలను కలిపితే 'కొవ్వు' అని, ( FAT ) 👉చివరి మూడు అక్షరాలను కలిపితే 'నటన' అనే అర్థాన్నిస్తాను. ( ACT ) 👉నేను ఎవరో చెప్పుకోండి చూద్దాం?    ANSWER : FACT 3). 👉 ఆరు అక్షరాల  English పదాన్ని నేను.  👉 3, 5, 4, 6 అక్షరాలు కలిస్తే 'పక్షి' అనీ. ( BIRD ) 👉 చివరి మూడు అక్షరాలు కలిస్తే 'వదులుకొను లేదా విడిచిపెట్టు' అనే అర్థాన్నిస్తా. ( RID ) 👉  నేను ఎవరో చెప్పుకోండి చూద్దాం? ANSWER : HYBRID 4). 👉 నేను నాలుగు అక్షరాల English పదాన్ని.  👉 2, 3, 4 అక్షరాలు కలిస్తే 'మంచు' అనీ. ( ICE ) 👉 2, 1 అక్షరాలు కలిస్తే ‘లోపల' అనే అర్థాన్నిస్తా. ( IN ) 👉 నేను ఎవరినో  చెప్పుకోం...

బాగా ఆలోచించి చెప్పండి.

బాగా ఆలోచించి చెప్పండి. 👉ఒక బస్టాప్ లో చూడలేనివాడు. 👉వినలేనివాడు. 👉నడవలేనివాడు. 👉అలాగే మాట్లాడలేనివాడు ఉన్నారు. అంతలో బస్సు వస్తుంది. ముందుగా బస్సును ఎవరు ఆపుతారు?