Skip to main content

Posts

Showing posts from September, 2025

Telugu Puzzle

Telugu Puzzle Telugu Puzzle 1). ఈరోజు రవి తర _ _ లో చెప్పిన పాఠం అప్పజెప్పకపోతే అప్పుడు నీ సం _ _ చెబుతా. 2). సుమ ఆ రవ్వల _ _  ఎక్కడికీ పోదు. ముందు నువ్వు అల్పా _ _ తిని వెళ్లు. 3). _ _ తా రోజు మొత్తం ఆ _ _ తలతోనే కాలక్షేపం చేసేలా ఉన్నావే? 4). ఈరోజు పింకీ కోసం _ _ మొత్తం వెతికా.. అసలు కన _ _ తేనే కదా?

గజి బిజిగా ఉన్న పదాల్ని కనుక్కోండి చూద్దాం

గజి బిజిగా ఉన్న పదాల్ని కనుక్కోండి చూద్దాం గజి బిజిగా ఉన్న పదాల్ని కనుక్కోండి చూద్దాం గజి బిజిగా ఉన్న పదాల్ని కనుక్కోండి చూద్దాం 1). తో మి మా డి ట 2). దా చ పం ర 3). పు మ తా ర వ్వు 4). చి వా కు న ను  5). రి కొ నీ బ్బ ళ్లు 6). చు తో క్క క 7). గ ప డ్డి చ్చి  8). దా ర నం క్త 9). శా ఆ గ్య రో ఖ 10). మే నీ ఘం లి 11). వా శ రం ని 12). రో మం జు చి

గజి బిజి పదాలు కనుక్కోండిచూద్దాం

గజి బిజి పదాలు కనుక్కోండిచూద్దాం గజి బిజి పదాలు కనుక్కోండిచూద్దాం గజి బిజి పదాలు కనుక్కోండిచూద్దాం 1). ర ము ద బు పా 2). ర ది గ గ త తి 3). త య స్కాం ఆ ము 4). చి డు బా మం లు 5). తి గు చ నా వి ల 6). ద్ది ట్ల త అ 7). ధ న్య ర్వ గం క 8). య వి శ జ మి ద 9). ప శా ట్నం వి ఖ 10). వ ల ము ల ఆ స దా 11). య డ వి వా జ 12). రె సం డ్డి గా 13). ట ద్ది సి పే 14). రి గ మం గి ళ  15). గూ కొ డెం త్త 16). చ ద్రా భ లం 17). స ప త్తు ల్లి 18). రం త అ పు నం 19). య న రం వి గ జ 20). రా పి గు డు ళ్ల

Magical Numbers Telugu Puzzle – తెలుగులో సులభమైన మ్యాజికల్ నెంబర్ ట్రిక్స్ & బ్రెయిన్ టీజర్స్

Magical Numbers Telugu Puzzle – తెలుగులో సులభమైన మ్యాజికల్ నెంబర్ ట్రిక్స్ & బ్రెయిన్ టీజర్స్ Magical Numbers Puzzle Magical Numbers Puzzle సంఖ్యల్లో ఎంత మ్యాజిక్ దాగి ఉందో ఎప్పుడైనా ఆలోచించారా? మనకు రోజూ కనిపించే ఈ నంబర్ల్లో చిన్న ట్రిక్స్, లెక్కల్లో చిన్న మలుపులు పెట్టితే ఎంత అద్భుతమైన ఫలితాలు వస్తాయో చూడటం నిజంగానే ఒక మాంత్రిక అనుభూతిలా ఉంటుంది. ఈ బ్లాగ్‌లో మీరు అలాంటి Magical Numbers Telugu Puzzles ను చూడబోతున్నారు. సింపుల్‌గా కనిపించే కానీ చివర్లో ఆశ్చర్యపరిచే మ్యాజిక్‌తో నిండిపోయిన puzzles. 👉 ఒక సంఖ్యను ఏదోలా మార్చి మార్చి చివరికి మళ్లీ అదే సంఖ్య వచ్చేసినప్పుడు… 👉 పెద్ద నంబర్ తీసుకున్నా, చిన్న నంబర్ తీసుకున్నా చివరికి ఒకే సమాధానం వచ్చిపడినప్పుడు… 👉 Addition, Subtraction, Multiplication, Division—సాదాసీదా స్టెప్స్‌తో అద్భుతమైన ఫలితాలు వచ్చినప్పుడు… మనసు ఒక్కసారిగా "అయ్యో! ఇది ఎలా వచ్చింది?" అని కలవరపడుతుంది. అదే Number Magic యందమైన మజా. ఈ పోస్టులో మీరు ఏమి కనుగొంటారు? ✨ పిల్లలు ఇష్టపడే సులభమైన సంఖ్య మాయలు ✨ పెద్దలకు కూడా తలనొప్పి పెట్టే లాజిక్ పజిల్స్ ...

గజి బిజిగా ఉన్న పదాల్ని కనుక్కోండి చూద్దాం

గజి బిజిగా ఉన్న పదాల్ని కనుక్కోండి చూద్దాం గజి బిజిగా ఉన్న పదాల్ని కనుక్కోండి చూద్దాం గజి బిజిగా ఉన్న పదాల్ని కనుక్కోండి చూద్దాం 1). చిలిగారు 2). మువాలవేడ 3). రరంతీగసా 4). రంరంచోపడవ 5). రంనోహమ 6). లంరంఅకా 7). నలోచఆ 8). డుచఅరును 9). నరిశీపల 10). రిదపసంసిలు

చిలిపి ప్రశ్నలు With Answers

చిలిపి ప్రశ్నలు With Answers చిలిపి ప్రశ్నలు With Answers 1). వరం కానీ వరం? Ans : సవరం. 2). ఖర్చు పెట్టలేని ధనం? Ans : సాధనం. 3). పిండి ఆడని మర? Ans : తామర. 4). మైకం లేని మత్తు? Ans : గమ్మత్తు. 5). కనిపించని రూపం? Ans : అపురూపం. 6). తినలేని ఫలాలు? Ans : వార ఫలాలు. 7). కనిపించని మంట? Ans :  కడుపుమంట. 8). మండ ని కారం? Ans : ఆకారం. 9). చెల్లని కాసు? A. తిరకాసు. 10). చెల్లించలేని వెల ? Ans : కోవెల. 11). కూర్చోలేని కుర్చీ? Ans : గోడకుర్చీ. 12). పాడలేని రాగం? Ans : అనురాగం. 13). సమయం చూపించని వాచీ? Ans : తివాచీ. 14). ప్రపంచ పటంలో లేని దేశం? Ans : ఆదేశం. 15). మనుషులకి ఉండని భుజం? Ans : త్రిభుజం. 16). చేపలకు భయమేసే వారం ఏంటి? Ans :  ఫ్రైడే.

పాత సామెతలు - కొత్త అర్థాలు: ఈ తరం మెచ్చే టెక్నాలజీ సామెతలు

పాత సామెతలు - కొత్త అర్థాలు: ఈ తరం మెచ్చే టెక్నాలజీ సామెతలు పాత సామెతలు - కొత్త అర్థాలు: ఈ తరం మెచ్చే టెక్నాలజీ సామెతలు మన పెద్దలు చెప్పిన సామెతలు ఎప్పటికీ విలువైనవే. కానీ, ఆ పాత సామెతలకు మన స్మార్ట్‌ఫోన్, ఇంటర్నెట్ ప్రపంచానికి సరిపోయేలా కొత్త అర్థాలు చెబితే ఆ సరదాయే వేరు! "చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లు" అనే సామెతను "డేటా అయిపోయాక వైఫై వెతికినట్లు" అని చదివితే నవ్వు ఆగదు కదా? ఈ జాబితాలో సరిగ్గా అలాంటివే, మన రోజువారీ టెక్నాలజీ జీవితానికి అద్దం పట్టే 100కి పైగా సరదా సామెతలను మీకు అందిస్తున్నాము. సెల్‌ఫోన్, ఛార్జింగ్, వైఫై, సోషల్ మీడియా పోస్టుల దగ్గర నుంచి ఆన్‌లైన్ ట్రెండ్‌ల వరకు అన్నింటి మీదా ఈ కొత్త తరం సామెతలు మిమ్మల్ని తప్పకుండా నవ్విస్తాయి. 1). అందని ద్రాక్ష పుల్లన - సిగ్నల్ లేనప్పుడు 5G వేస్ట్ అనడం. 2). తాడి చెట్టెందుకు ఎక్కావంటే, దూడ గడ్డికోసమని చెప్పినట్లు - స్మార్ట్‌ఫోన్ ఎందుకు కొన్నావంటే, టైమ్ చూసుకోవడానికని చెప్పినట్లు. 3). ఏ ఎండకు ఆ గొడుగు పట్టాలి - ఏ ట్రెండ్‌కు ఆ పోస్ట్ పెట్టాలి. 4). చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లు - డేటా అయిపోయాక వైఫై కోసం వెతికినట్...

మీ Age నీ తెలుకోండి ఇలా

మీ Age నీ తెలుకోండి ఇలా మీ Age నీ తెలుకోండి ఇలా 👉 మీ వయస్సుని 5 తో  multiply.  👉 వచ్చిన Answer కి 8 కలపండి.  👉 ఇప్పుడు వచ్చిన మొత్తాన్ని 2 తో multiply.  👉 దాని నుండి 6 తీసివేయండి.  👉 ఆ తర్వాత వచ్చిన సంఖ్యను 10 తో divide.  👉 వచ్చిన Answer నుండి 1 తీసివేస్తే, మీ Age వస్తుంది.

సామెతలు చెప్పుకోండి చూద్దాం

సామెతలు చెప్పుకోండి చూద్దాం సామెతలు చెప్పుకోండి చూద్దాం 1). అడిగే వాడికి చెప్పేవాడు _ _ _. 2). ఎవరికి వారే _ _ _ తీరే. 3). అమ్మబోతే _ _ _ కొనబోతే కొరివి. 4). చల్లకు వచ్చి _ _ దాచినట్లు. 5). _ _ వాక్కు బ్రహ్మ వాక్కు.

Gaji Biji Words

Gaji Biji Words Gaji Biji Words Gaji Biji Words గజి బిజి పదాలు 1). రాపాయివు 2). డ్డిమోగపు 3). బొపుడిమ్మత్త 4). లంరుఆగా 5). నంచిఖత్రలే 6). రారంగుళ్లు 7). డిరుచితిం 8). ష్యవిత్తుభ

చిలిపి ప్రశ్నలు With Answers

చిలిపి ప్రశ్నలు With Answers చిలిపి ప్రశ్నలు With Answers చెప్పుకోండి చూద్దాం? 1). హారం కాని హారం. తినే హారం. ఏంటో చెప్పుకోండి చూద్దాం? 2). రాయి కాని రాయి. ఎగిరే రాయి. ఏంటో తెలుసా? 3). చెవి కాని చెవి. భరోసానిచ్చే చెవి. అదేంటో చెప్పుకోండి చూద్దాం? 4). కాలు కాని కాలు. అందాన్నిచ్చే కాలు. ఏంటో తెలుసా? చెప్పుకోండి చూద్దాం?  1. ఆహారం 2. పావురాయి, కొక్కిరాయి 3. తాళం చెవి 4. జూకాలు

Logical Question Answer ఏమిటో చెప్పుకోండి చూద్దాం?

Logical Question Answer ఏమిటో చెప్పుకోండి చూద్దాం? Logical Question Answer ఏమిటో చెప్పుకోండి చూద్దాం? 👉 పెళ్ళి చూపులకొచ్చిన అబ్బాయి, అమ్మాయి ని మీ పేరేమిటి అని అడిగాడు.  👉 అప్పుడు ఆమె అతనికి తన చేతిలోని, డబ్బును చూపించింది. 👉 ఎంతవరకు చదువుకున్నారు? అనడిగాడు. వయసు పిలిచే వరకు... చెప్పిందామె. 👉 మీరిచ్చిన కాఫీ బాగుంది. ఇది ఏ కంపెనీ ? అని అడిగాడు. అప్పడామె అతనికి తూరుపు వైపున ఉదయిస్తున్న సూర్యుడిని చూపించింది.  👉 ఇక అతడు సంతోషంతో ఆమెతో పెళ్ళికి ఒప్పుకున్నాడు. 👉 ఇప్పుడు ఆమె పేరు, ఆమె చదువు ఆమె కాఫీ ఇచ్చిన కంపెనీ. వీటి పేర్లు చెప్పండి చూద్దాం.

Gajibiji words Kanukkondi Chudham

గజి బిజిగా ఉన్న పదాల్ని కనుక్కోండి చూద్దాం గజి బిజిగా ఉన్న పదాల్ని కనుక్కోండి చూద్దాం 1). వేమెపురుగం 2). లిటకాబా 3). తిగతర 4). రిత్రహచిల 5). క్కమ్మచెబొ 6). రంచగంద 7). ట్టచెబుత్త 8). చలోఆన

100 Funny Sametalu

100 సరదా సామెతలు 100 సరదా సామెతలు ఈ బ్లాగ్‌లో మీరు చదవబోయేది 100 సరదా సామెతలు వాక్యాలు. ఇవి మన తెలుగు పల్లెటూరి మాటల మాదిరిగానే చమత్కారంగా, నవ్వు తెప్పించేలా ఉంటాయి. రోజువారీ జీవితంలో ఎదురయ్యే చిన్న చిన్న విషయాలను సరదాగా, వ్యంగ్యంగా చెప్పే ఈ వాక్యాలు మీకు ఖచ్చితంగా నచ్చుతాయి. 1). ఎండలో కట్టెలు తెచ్చినవాడే, నీడలో కూర్చున్నవారి దెబ్బలు తింటాడు. 2). పొట్టలో అన్నం లేనివాడే, దానం మీద పెద్ద బోధలు చెబుతాడు. 3). బుడతడు వంటచేస్తే, కారం ఎక్కువే ఉప్పు తక్కువే. 4). ఎద్దు లేనివాడే, పంట చేల లెక్కలు వేస్తాడు. 5). కోడిపుంజు లేనివాడే, ఉదయం కూయిస్తాడు. 6). గాజు ఇంట్లో వాడే, రాళ్లతో ఆడుకోవాలనుకుంటాడు. 7). చేతిలో పంచదార లేనివాడే, ఇతరుల చాయ్ తీపి తక్కువనుకుంటాడు. 8). వానలో తడిసిన వాడికే, ఎండలో నీడ విలువ తెలుస్తుంది. 9). కడుపు నిండిన వాడే, “అన్నం వృథా చేయొద్దు” అంటాడు. 10). బెల్లం రుచి తెలియని వాడే, తీపి గురించి బుద్ధులు చెబుతాడు. 11). ఆవు లేకపోయినా, పాలు అమ్ముతున్నట్లు లెక్కలు వేసేవాళ్లు చాలామంది. 12). బజార్లో గుడ్డు కొన్నవాడే, కోళ్ల పెంపకం మీద క్లాసు పెడతాడు. 13). పనేమీ లేకపోతే, పొరుగింటి పొయ్యి పొగ లెక్క...

Telugu Movies Names Emito Cheppukondi Chudham

Telugu Movies Names Emito Cheppukondi Chudham తెలుగు మూవీ Names ఏమిటో చెప్పుకోండి చూద్దాం తెలుగు మూవీ Names ఏమిటో చెప్పుకోండి చూద్దాం 1). సమర _ _ రెడ్డి 2). ఘరా _ _ _ డు 3). ప్రేమిం _ _ _ రా 4). నిన్నే _ _ _ _ తా 5). నాన్న _ _ _ తో 6). జగదేక _ _ _ _ _ _ _ సుందరి 7). అత్తా  _ _ _ దారేది

Chilipi Questions With Answers

Chilipi Questions With Answers చిలిపి ప్రశ్నలు చిలిపి ప్రశ్నలు తాజ్ మహల్ ఎక్కడుంది? - భూమ్మీద.  అందరికి నచ్చే బడి ఏమిటి? - రాబడి. ఇంటికి పెట్టలేని గేట్ ఏమిటి? - ఇంటరాగేట్ అందరూ కోరుకునే సతి ఏమిటి? - వసతి.                    అన్నం తినకపోతే ఏమవుతుంది? - మిగిలిపోతుంది. భార్య లేని పతి ఎవరు? - అల్లోపతి వాహనాలకు ఉండని టైర్లు ఏమిటి? - సెటైర్లు            కరవలేని పాము? - వెన్నుపాము. అందరికీ ఇష్టమైన కారం ఏమిటి? - ఉపకారం. తినలేని కాయ ఏమిటి? - లెంపకాయ వాహనాలకు ఉండని టైర్ ఏమిటి? - రిటైర్                  చెట్లు లేని వనం? - భవనం.    గీయలేని కోణం ఏమిటి? - కుంభకోణం. పూజకు పనికిరాని పత్రి ఏమిటి? - ఆసుపత్రి వెలిగించలేని క్యాండిల్? - ఫిల్డర్ క్యాండిల్ తాగలేని పాలు ఏమిటి? - పాపాలు.                  మొక్కకు పూయని రోజాలు ఏమిటి? - శిరోజాలు.   రుచి లేని కారం ఏమిటి? - ఆకారం వేయలేని టెంట్ ...

ఇందులో హీరో మరియు డైరక్టర్ పేరు ఉన్నాయి? అవి ఏమిటో చెప్పుకోండి చూద్దాం?

1). చ ణ్ రాం ర  2). కు ర్ సు మా 3). గ రం స్థ లం Q - ఇందులో ఒక హీరో పేరు ? Q - ఇందులో ఒక డైరక్టర్ పేరు ? Q - ఇందులో హీరో మరియు డైరక్టర్  పేరు ఉన్నాయి? అవి ఏమిటో చెప్పుకోండి చూద్దాం?

Simple గా మీ Age తెలుకోండి

Simple గా మీ Age తెలుకోండి . Simple గా మీ Age తెలుకోండి 1). మీ పుట్టిన నెల గుర్తుంచుకోండి. 2). దాన్ని 4తో Multiple. 3). 9 కలపండి. 4). 25తో Multiple. 5). మీ Age కలపండి. 6). వచ్చిన మొత్తంలో 225 తీసేయండి. 👉 Answer లో మొదటి 1–2 అంకెలు = మీ నెల, చివరి 2 అంకెలు = మీ వయసు.