Skip to main content

Posts

Showing posts from November, 2025

2 Same Answers

2 Same Answers 2 Same Answers  1). రాజూ నిన్న సా _ _ నుంచి ఆ _ _ మొరాయిస్తోంది. 2). బన్నీ ఈ ప _ _ తింటూ వెళ్లి _ _ గుడ్లు జాగ్రత్తగా తీసుకురా సరేనా. 3). ఇది మా _ _ లోని _ _ కూర తినడానికి బాగుంటుంది. 4). తగినంత _ _ పెట్టు లేకుండా _ _ పెట్టడం ఎలా అని శ్రీను మాస్టారు ఆలోచిస్తున్నారు. 5). ఒక్కరోజులోనే ఉల్లి _ _ ల ధర పదిరూ _ _ లు పెరిగిందట తెలుసా.

చెప్పుకోండి చూద్దాం

చెప్పుకోండి చూద్దాం  1). గడ్డి.                      _ _ _ SS 2). విషయం                _ _ TT _ _ 3). వత్తిడి                    _ _ _ _ SS 4). వెన్న.                     _ _ TT _ _ 5). పుకార్లు                  _ _ SS _ _ 6). గర్వం.                    _ TT _ _ _ _ _ 7). పాఠం.                    _ _ SS _ _ 8). పిల్లిపిల్ల.                  _ _ TT _ _ Answers: 1. GRASS 2. MATTER 3. STRESS 4. BUTTER 5. GOSSIP 6. ATTITUDE 7. LESSON 8. KITTEN

100 ఆసక్తికరమైన తెలుగు పొడుపు కథలు - సమాధానాలతో | Telugu Riddles

100 ఆసక్తికరమైన తెలుగు పొడుపు కథలు - సమాధానాలతో | Telugu Riddles మెదడుకు మేత: ఆలోచింపజేసే 100 తెలుగు పొడుపు కథలు (With Answers) పిల్లల కోసం 100 తెలుగు పొడుపు కథలు (Telugu Podupu Kathalu with Answers) మీ మెదడుకు పదును పెట్టే 100 సరదా పొడుపు కథలు, వాటి జవాబులు ఇక్కడ ఉన్నాయి. పిల్లలకు, పెద్దలకు నచ్చే బెస్ట్ తెలుగు పొడుపు కథలు (Podupu Kathalu) చదవండి. 100 ఆసక్తికరమైన తెలుగు పొడుపు కథలు - సమాధానాలతో | Telugu Riddles సామాన్యమైన వస్తువులే కానీ సమాధానం చెప్పడం కష్టం! ఇక్కడ ఉన్న 100 తెలుగు పొడుపు కథలను మీరు ఛేదించగలరా? సమాధానాలతో సహా ఇప్పుడే చూడండి. పిల్లల్లో ఆలోచనా శక్తిని పెంచే 100 సులభమైన మరియు కఠినమైన పొడుపు కథలు. తెలుగులో జవాబులతో సహా (Telugu Riddles for Kids) ఇక్కడ చదవండి. ఇంటి వస్తువులు (Household Items)  1). దీనికి పళ్ళు (Teeth) ఉంటాయి కానీ ఎవరినీ కొరకదు. మన తలని అందంగా మారుస్తుంది. (దువ్వెన)  2). దీనికి ఒకే ఒక కన్ను ఉంటుంది. మనం దారం ఎక్కిస్తేనే బట్టలు కుడుతుంది. (సూది)  3). దీనికి ప్రాణం లేదు, కానీ ఇది లేకపోతే ఇల్లు సురక్షితం కాదు. దీని చెవి మెలితిప్పితేనే నో...

100 Funny Riddles in Telugu With Answers | నవ్వులు పూయించే ఫన్నీ పజిల్స్ | Telugu Funny Questions 2025

100 Funny Riddles in Telugu With Answers | నవ్వులు పూయించే ఫన్నీ పజిల్స్ | Telugu Funny Questions 2025 రెండు కాళ్లు ఉన్నా మనిషి కాదు, నోరు ఉండి (బెల్) ఎదుటి వారిని పిలుచును. గాలిని నింపుకుని మనిషిని మోసుకును వెళ్లేది ఏంటని? Answer: సైకిల్  1️⃣ రెండు కళ్లలా ముందే వెలుగులు ఉంటాయి… కాళ్లు లేకపోయినా రోడ్ల మీద పరిగెడుతుంది… మనిషి కూర్చుంటేనే దాని ప్రాణం వస్తుంది. అది ఏంటి?** Answer: బైక్ 2️⃣ నోరు ఉంది, కానీ తినదు… గోర్లలా కనిపించే బటన్‌లు ఉన్నాయి, కానీ గీయదు… శబ్దం చేస్తూ అందరినీ పిలుస్తుంది… చిన్నప్పుడు స్కూల్‌కి తీసుకెళ్లడానికి దీనిని మోగిస్తారు. ఏది అది?** Answer: స్కూల్ బెల్ 3️⃣ ఇల్లు లేదు… మోకాళ్లు లేవు… కానీ ప్రతి ఇంటి ముందు కనిపిస్తుంది… వర్షం వచ్చినప్పుడు అందరిని కాపాడుతుంది. ఏది అది?** Answer: షెడ్/కవర్ 4️⃣ తల ఉంది, కానీ మనసు లేదు… కాళ్లు ఉన్నాయి, కానీ నడవదు… చల్లని నీరు ఇచ్చే పెద్దమనిషిలా పనిచేస్తుంది. అది ఏంటి?** Answer: వాటర్ కూలర్ 5️⃣ నడవదు… పరిగెత్తదు… కానీ ప్రతిరోజూ వేలమంది దానిపై కూర్చుంటారు… అందరినీ తమ తమ చోట్ల దించేస్తుంది. అది ఏది?** Answer: బస్సు --- **6️⃣ మాట్లాడదు…...

పొడుపు కథలు

పొడుపు కథలు  పొడుపు కథలు  1. చెట్టు మీద పండు, పండు మీద చెట్టు? 2. అత్యంత షాకింగ్ నగరం ఏది? 3. ఏ విల్లు కట్టకూడదు? 4. ఏ పందెం ఎప్పుడూ గెలవదు? 5. ఎలాంటి దుస్తులు ఎప్పుడూ ధరించకూడదు? 6. ఏ నౌకలో ఇద్దరు సహచరులు ఉన్నారు, కానీ కెప్టెన్ లేరు? 7. నిత్యం కన్నీళ్లు పెట్టుకునే శ్వేతజాతి? 8. మీరు దానిని ఎంత ఎక్కువగా తీసుకుంటే, అంత ఎక్కువగా వదిలివేస్తారా? 9. స్కేల్లను కలిగి ఉంటుంది కానీ కొలవలేనిది ఏది? 10. ఏ రెండు కీలు ఏ తలుపులను తెరవలేవు? 11. ఆస్ట్రేలియా మరియు అమెరికా రెండింటి మధ్యలో ఏది కనుగొనబడింది? 12. శుభ్రంగా ఉన్నప్పుడు నలుపు మరియు మురికిగా ఉన్నప్పుడు తెలుపు ఏమిటి? 1). పైనాపిల్ 2). ఎలక్ట్రిసిటీ  3). ఇంద్రధనస్సు  4). ఆల్ఫాబెట్  5). అడ్రస్ 6). Friendship  7). ఫుటెప్స్ 10). మంకీ డాంకీ  9).ఆర్  బ్లాక్బోర్డ్

Who i Am ?

Who i Am ? Who i Am ? నేను అయిదక్షరాల ఆంగ్ల పదాన్ని.  1, 3, 2, 4 అక్షరాలను కలిపితే 'ఉప్పు' అని అర్థం.  2, 3, 4, 5 అక్షరాలను కలిపితే ఆలస్యం అని,  5, 3, 4 అక్షరాలను కలిపితే 'తిను' అని అర్థం.  నేను ఎవరో చెప్పుకోండిచూద్దాం?

Question లోనే Answer

Question లోనే Answer Question లోనే Answer ఇక్కడ కొన్ని Questions ఉన్నాయి. సరిగా గమనిస్తే వాటిలోనే మనకు Answers కనిపిస్తాయి. అవి ఏంటో చెప్పుకోండి చూద్దాం? 1. రమణిలో ఉన్న యంత్రం. ఈ వాక్యంలో Answer దాగి ఉంది. అది ఏమిటో చెప్పుకోండి చూద్దాం? 2. సైకిల్ వెనుక పొంచి ఉన్న ప్రమాదం. ఈ వాక్యంలో డేంజర్ పదం దాగి ఉంది. అది ఏమిటో చెప్పుకోండి చూద్దాం? 3. ఫౌంటెయిన్ ఓ సంఖ్య. ఈ వాక్యంలో నంబర్ పదం దాగి ఉంది.అది ఏమిటో చెప్పుకోండి చూద్దాం ? 4. కోరికలో ఉన్న వస్త్రం. ఈ వాక్యంలో వస్త్రం పదం దాగి ఉంది. అది ఏమిటో చెప్పుకోండి చూద్దాం ? 5. మనీషాలో దాగి ఉన్న ధనం. ఈ వాక్యంలో డబ్బులు పదం దాగి ఉంది. అది ఏమిటో చెప్పుకోండి చూద్దాం ? 6. మహబూబ్ నగర్ లో హారం. ఈ వాక్యంలో హారం పదం దాగి ఉంది.  అది ఏమిటో చెప్పుకోండి చూద్దాం ? ప్రశ్నలోనే సమాధానాలు: 1.మర 2.కిల్ 3.టెన్ 4. కోక 5. మనీ 6. నగ 

Movie Name Puzzle

Movie Name Puzzle  Movie Name Puzzle  1).  ద్ర  సా ప్ర రా ద్ర జేం 2). S V కృ రె ష్ణా  డ్డి  3). ద సౌం ర్య  4). రా గ జేం ద్ర  జేం ద్ర Q) - హీరో పేరు ఏమిటి? Q) - డైరక్టర్ పేరు ఏమిటి? Q) - హీరోయిన్ పేరు ఏమిటి? Q) -  మూవీ పేరు ఏమిటో చెప్పుకోండి చూద్దాం?

Movie Name Puzzle | 3 చేసిన మూవీ పేరు ఏమిటో చెప్పుకోండి చూద్దాం?

Movie Name Puzzle  Movie Name Puzzle  1).  క ష్ టే వెం. 2). వేం ఘ వు రా ద్ర రా. 3).  వా కీ ర ణి.        4).  కాం సుం డ ర ద. Q) - హీరో పేరు ఏమిటి? Q) - డైరక్టర్ పేరు ఏమిటి? Q) - మ్యూజిక్ డైరక్టర్ పేరు ? Q) - ముగ్గురు చేసిన మూవీ పేరు ఏమిటో చెప్పుకోండి చూద్దాం?

పదం దానికి సమాన పదం

పదం దానికి సమాన పదం పదం దానికి సమాన పదం ఇక్కడ కొన్ని వాక్యాలూ, వాటి మధ్యలో ఖాళీలూ ఉన్నాయి. ముందు గడుల్లో వచ్చే పదానికి సమాన అర్థం వచ్చేదే, తరవాతి వాటిల్లోనూ సరిపోతుంది. అవేంటో కనుక్కోండి చూద్దాం. I). నేను ఎంత _ _ చేస్తే ఈ స్థాయికి వచ్చి ఉంటాను. అందుకే, '_ _ యేవ జయతే' అన్నారు పెద్దలు. 2). _ _ _ ఎవ్వరికీ శాశ్వతం కాదు. _ _ _ ఓటములు సహజమని గుర్తించాలి. 3). హరీ. రాబోయే _ _ _సంవత్సరంలో _ _ గా ఏం చేయాలనుకుంటున్నావు? 4). జాతీయ _ _ _ ఎగరేసిన తర్వాత. నీ అ _ _ లోని అంశాలు చెప్పొచ్చు. 5). లతా. గులాబీ _ _ ఒకటి కోసుకొస్తే, జల _ _ అంటే ఏంటో చెబుతా. Answers :1. కష్టం, శ్రమ 2. విజయం, గెలుపు  3. నూతన, కొత్త 4. పతాకం, జెండా 5. పువ్వు, పుష్పం

వాక్యాలలో Name దాగి ఉంది.

వాక్యాలలో Name దాగి ఉంది. వాక్యాలలో Name దాగి ఉంది. 1). నువ్వు ఎందుకంత తొందర. వినకుండానే వెళ్లిపోతే ఎలా? 2). అతనో కవి. తగిన గుర్తింపు మాత్రం రాలేదు. 3). ఎదుటి వారి మీద ఎందుకంత అక్కసు. మనుషుల్ని మనుషులుగా గుర్తించడం నేర్చుకుంటే మంచిది. 4). అదంతా ఒట్టి అపోహ. రివ్వున ఎగరడానికి అదేమైనా పక్షి అనుకుంటున్నావా. ఏంటి? 5). ఎవరి భవిష్యత్తు ఎవరికి తెలుసు. నీ తలరాత ఎలా ఉంటే అలా జరుగుతుంది.

నేను ఎవరో చెప్పుకోండిచూద్దాం

1). నేను మూడు అక్షరాల తెలుగు పదాన్ని.  'పురుగు'లో ఉంటాను. కానీ 'పరుగు'లో లేను.  'అత్త'లో ఉంటాను కానీ 'అచ్చు'లో లేను.  'బడి'లో ఉంటాను కానీ 'బలం'లో లేను.  నేను ఎవరో చెప్పుకోండిచూద్దాం? 2). నేను నాలుగు అక్షరాల తెలుగు పదాన్ని.  'చలం'లో ఉంటాను కానీ 'కలం'లో లేను.  'దరువు'లో ఉంటాను కానీ 'పరువు'లో లేను.  'రంపం'లో ఉంటాను కానీ 'పాపం'లో లేను.  'రాగం'లో ఉంటాను కానీ 'రాగి'లో లేను.  నేను ఎవరో చెప్పుకోండిచూద్దాం?

గజి బిజిగా ఉన్న పదాల్ని కనుక్కోండిచూద్దాం

గజి బిజిగా ఉన్న పదాల్ని కనుక్కోండిచూద్దాం గజి బిజిగా ఉన్న పదాల్ని కనుక్కోండిచూద్దాం గజి బిజిగా ఉన్న పదాల్ని కనుక్కోండిచూద్దాం 1). చ్చె ని న  2). గు త్త న ల్ల 3). య డి గు కా మ్మ    4). కా డ గి పు త ప వ 5). పె పు ద్ద లి 6). రం క వ ల 7). వా ల అ టు 8). క గ్ర శ హ లం  9). కొం గ డ ట్టు 10). ధ్వ భం జ స్తం  11). క రం హా ర్పూ ర తి    12). పం ధి వీ దీ  13). క లం అ ర ణ 14. ప్రి కు సు మ య 15). కే రి నా ళం 16). ధే నా మ యం 17). రం గ మ హా న   18). ప్రా ర క న యం 19). పం స రీ సృ  20). పా గు నా ము 21). లం క ర్మ ఫ  22). చా తె ప ర   23). పొ టు పా ర  24). లం బ గ్ర హ   25). రా మృ గ జు 26). వ సం త్స రం 27). పం ర అ టి డు 28). చ చా క క్యం 29). వా ధ న్య దా లు 30). మే లి పొ ర

రెండింటికి ఒక్కటే Answer

రెండింటికి ఒక్కటే Answer రెండింటికి ఒక్కటే Answer ఇక్కడ కొన్ని వాక్యాలూ, వాటి మధ్యలో ఖాళీలూ ఉన్నాయి. మొదటి గడుల్లో సరిపడే పదమే. తర్వాతి వాటిల్లోనూ వస్తుంది. ఓసారి ప్రయత్నించండి. 1). కావ్య తెచ్చిన బహు _ _ చూస్తే, _ _ పోతోంది తెలుసా. 2). తేజా ప _ _ కాయ కొనమని, ఒకటే _ _ పెడుతున్నాడు. 3). అదిగో ఆమె _ _ కున్న ఎరుపురంగు _ _ చీరే మా అమ్మ కొనాలనుకుంది. 4). నిమ్మ _ _ తాగినా. నీ _ _ మాత్రం తగ్గడంలేదు. 5). బన్నీ అటువైపు వెళ్లొద్దు భో _ _ చేసే చోట _ _ ఎక్కువగా ఉన్నారు.

అంకెల్లో వాక్యాలు

అంకెల్లో వాక్యాలు అంకెల్లో వాక్యాలు అంకెల్లో మాటలు 1). 6బయట 7స్తూ కుర్చోవద్దు అసలే శీతాకాలం 2). నువ్వు 10కాలాల పాటు చల్లగా ఉండాలి 3). గురువులకు 100నం చేయాలి 4). పెళ్లి కుమార్తె 1,00,000ణంగా ఉంది 5). చెడు వ్యసనాలకు బానిసైతే ఆయువు 3నట్టే 6). కూరలో కారం తక్కువ 1,000 7). చల్లని సాయంత్రం వేడి వేడి 1/2టి కాయ బజ్జీలు బాగుంటాయి. 8). పై 1/2 లో 1/4రం ఉంది. 9). ఈ సంక్రాంతి పండుగ రోజున అందరూ పెద్దలకు 100నం చేసుకుందాం.

నేను ఎవరో చెప్పుకోండిచూద్దాం?

నేను ఎవరో చెప్పుకోండిచూద్దాం?  నేను ఎవరో చెప్పుకోండిచూద్దాం?  1). నేనో అయిదక్షరాల English పదాన్ని. 👉 1, 4, 2, 5 అక్షరాలను కలిపితే. 'విఫలం' (FAIL). 👉 3, 4, 2, 5 అక్షరాలను కలిపితే 'గోరు'(NAIL) అనే అర్థాన్నిస్తాను.  👉 నేను ఎవరో చెప్పుకోండిచూద్దాం?  2). నేను అయిదక్షరాల English పదాన్ని. 👉 నాలోని మొదటి నాలుగు అక్షరాలను కలిపితే 'ప్రణాళిక'(PLAN). 👉 చివరి మూడు అక్షరాలను కలిపితే 'చీమ' (ANT)అనే అర్థాన్నిస్తాను.  👉 నేను ఎవరో చెప్పుకోండిచూద్దాం?  Answers: 1. FINAL 2. PLANT

ఆకుకూరలు మరియి కూరగాయల పేర్లు కనుక్కోండి చూద్దాం

ఆకుకూరలు మరియి కూరగాయల పేర్లు కనుక్కోండి చూద్దాం ఆకుకూరలు మరియి కూరగాయల పేర్లు కనుక్కోండి చూద్దాం  1). ఈ ఆకుకూర Englishలో వెళ్ళు అనే పదంతో మొదలయ్యే ఆకుకూర. ఆ ఆకుకూర ఏమిటో చెప్పుకోండిచూద్దాం? 2). ఈ ఆకుకూర నక్షత్రం (Star)తో మొదలయ్యే ఆకుకూర.ఆ ఆకుకూర ఏమిటో చెప్పుకోండిచూద్దాం? 3). ఈ కూరగాయ కాగితం చుడితే వచ్చే కూరగాయ. ఆ కూరగాయ ఏమిటో చెప్పుకోండిచూద్దాం? 4). ఈ కూరగాయ సమస్యలలో వున్న కూరగాయ. ఆ కూరగాయ ఏమిటో చెప్పుకోండిచూద్దాం? 5). ఈ కూరగాయ హిందీ సంఖ్యలో రెండు సంఖ్యతో వచ్చే కూరగాయ. ఆ కూరగాయ ఏమిటో చెప్పుకోండిచూద్దాం? 6). ఈ కూరగాయ ఇంగ్లీషులో దారి చూపించే కూరగాయ. ఆ కూరగాయ ఏమిటో చెప్పుకోండిచూద్దాం?  7). ఈ కూరగాయ ఇంగ్లీషులో తాళంచెవిని తనలో దాచుకున్న కూరగాయ. ఆ కూరగాయ ఏమిటో చెప్పుకోండిచూద్దాం?  8). ఈ కూరగాయ కష్టాలలో సంతోషంలో చేదుగా వున్న కూరగాయ. ఆ కూరగాయ ఏమిటో చెప్పుకోండిచూద్దాం?  9). ఈ కూరగాయ హిందీలో చిన్నపిల్లాడితో వచ్చే ఆకుకూర.ఆ కూరగాయ ఏమిటో చెప్పుకోండిచూద్దాం?  10). ఈ కూరగాయ సగంతో మొదలయ్యే కూరగాయ. ఆ కూరగాయ ఏమిటో చెప్పుకోండిచూద్దాం?  11). ఈ ఆకుకూర నాన్ వెజ...

Maths Puzzle

Maths Puzzle Maths Puzzle టీచర్ క్లాసులోకి రాగానే రాము అల్లరి చేస్తూ కనిపించాడు. వెంటనే నిల్చోబెట్టి 'రెండుకు నాలుగు కలిపితే వచ్చే సమాధానాన్ని అయిదుతో గుణిస్తే ఎంత వస్తుంది?' అని అడిగింది. దీనికి Answer ఏమిటో చెప్పుకోండి చూద్దాం?

Who i Am?

Who i Am? Who i Am? నేను ఎవరో చెప్పుకోండి చూద్దాం? 1). అలకలో ఉన్నా. పిలకలోనూ ఉన్నా. కానీ, మరకలో మాత్రం లేను. ఇంతకీ నేను ఎవరినో చెప్పుకోండి చూద్దాం ? 2). పిల్లల్ని చక్కగా నిద్రపుచ్చుతాను కానీ జోలపాటను కాదు. చిన్నారులకే కాదు పెద్దలకూ నేనంటే ఎంతో ఇష్టం. ఇంట్లో, బయట రెండు చోట్లా ఉంటాను. నా పేరేంటో తెలిస్తే చెప్పుకోండి చూద్దాం ?

Flowers Names ఏమిటో చెప్పుకోండి చూద్దాం

Flowers Names ఏమిటో చెప్పుకోండి చూద్దాం  Flowers Names ఏమిటో చెప్పుకోండి చూద్దాం 1). నిన్నే పూజా.. జిలేబీలు తిన్నావా లేదా? 2). నా మాట వినిపిస్తోందా రామం. దారం ఇలా తీసుకురా. 3). ఇప్పుడప్పుడే ఎన్నికలు వచ్చే పరిస్థితులు కనిపించడం లేదు. 4). మమతా... మరకతమణి గురించి నీకు తెలుసా?