పొడుపు కథలు పొడుపు కథలు 1. ఆకాశంలో ఎగిరే రాయి - పావురాయి 2. పురి విప్పిన నెమలి కి ఒకటే కాలు - విసనకర్ర 3. మొదట నల్లగా, వాడేటప్పుడు ఎర్రగా, పారేసేటప్పుడు తెల్లగా ఉండేది ? - బొగ్గు 4. ఇంటికి కాపలా కాసేది, కుక్క కాదు. చెవి ఉంటుంది. వినలేదు. ? - తాళం 5. బావిలో మొగ్గలు వేయగలరా ? ( పిల్లి మొగ్గలు వేయగలరా అని అర్థం) - మొగ్గలు తీసి బావిలో వేయడమే. 6. తొడిమ లేని పండు. తెల్లగా ఉంటుంది. తినలేము. ? - విభూతి పండు