Skip to main content

Posts

Showing posts with the label 100 WHO I AM నేను ఎవరో చెప్పుకోండిచూద్దాం?

100 WHO I AM నేను ఎవరో చెప్పుకోండిచూద్దాం?

100 WHO I AM నేను ఎవరో చెప్పుకోండిచూద్దాం? 100 WHO I AM నేను ఎవరో చెప్పుకోండిచూద్దాం? 101: నేను మూడక్షరాల పదాన్ని. 'ఆట'లో ఉంటాను. 'పాట'లో ఉండను. 'సభ'లో ఉంటాను. 'ప్రభ'లో ఉండను. 'వనం'లో ఉంటాను. 'వడ'లో ఉండను. జవాబు: ఆసనం. 102: నేను నాలుగక్షరాల పదాన్ని. 'ఆట'లో ఉంటాను. 'పాట'లో ఉండను. 'సభ'లో ఉంటాను. 'ప్రభ'లో ఉండను. 'మర'లో ఉంటాను. 'పర'లో ఉండను. 'రణం'లో ఉంటాను. 'రథం'లో ఉండను. జవాబు: ఆభరణం. 103: నేను మూడక్షరాల పదాన్ని. 'ఆట'లో ఉంటాను. 'పాట'లో ఉండను. 'కాకి'లో ఉంటాను. 'నాకి'లో ఉండను. 'కరం'లో ఉంటాను. 'కలం'లో ఉండను. జవాబు: ఆకారం. 104: నేను మూడక్షరాల పదాన్ని. 'ఆట'లో ఉంటాను. 'పాట'లో ఉండను. 'చాప'లో ఉంటాను. 'పాప'లో ఉండను. 'దారం'లో ఉంటాను. 'భారం'లో ఉండను. జవాబు: ఆచారం. 105: నేను మూడక్షరాల పదాన్ని. 'ఆట'లో ఉంటాను. 'పాట'లో ఉండను. 'వనం'లో ఉంటాను. 'వల'లో ఉండను. 'దండం...