Skip to main content

Posts

Showing posts from December, 2023

పదాల సందడి

పదాల సందడి! ఇక్కడున్న ఆధారాల సాయంతో ఖాళీలను పూరించండి. అర్థవంతమైన పదాలు వస్తాయి. 1. నడక కాదు.      _ రుగు 2. పాల నుంచి వస్తుంది  _ రుగు 3. కీటకం మరోలా.      _ రుగు 4. తగ్గిపోవడం.           _ రుగు 5. నీటిని వేడి చేస్తే.       _ రుగు 6. దుర్వాసనకు కారణం _ రుగు 7. సబ్బు నుంచి వస్తుది  _ రుగు 8. కుక్క అరవడం.         _ రుగు

WHO I AM

నేనెవర్ని? 1. అయిదు అక్షరాల పదాన్ని నేను. 'విత్తు'లో ఉంటాను కానీ 'చిత్తు'లో లేను. 'సత్రం'లో ఉంటాను కానీ 'ఆత్రం'లో లేను. 'నరం'లో ఉంటాను కానీ 'వరం'లో లేను. 'కత్తి'లో ఉంటాను కానీ 'సుత్తి'లో లేను. 'ఎర్ర'లో ఉంటాను కానీ 'ఎర'లో లేను. ఇంతకీ నేను ఎవరినో తెలిసిందా? 2. మూడు అక్షరాల పదాన్ని నేను. 'మాయ'లో ఉంటాను కానీ 'ఛాయ'లో లేను. 'మిద్దె'లో ఉంటాను కానీ 'అద్దె'లో లేను. 'పొడి'లో ఉంటాను కానీ 'పొడ'లో లేను. నేను ఎవరినో తెలిసిందా?

wrong words

బిజిగజి ఇక్కడ కొన్ని అక్షరాలు గజిబిజిగా ఉన్నాయి. వాటిని సరిజేసి రాస్తే, అర్థవంతమైన పదాలు వస్తాయి. ఓసారి ప్రయత్నించండి. 1. కదలబం 2. తంపాహిమ 3. ఆగ్యాయురోలురా 4. లులసవావదు 5. శంభాతదేర 6. దనావంలు 7. ర్రసవినక 8. షేజభికంలా

చిక్కు ప్రశ్న Logic Question

A tricky question  He is the son of my father's wife's only son's wife. What will I become to him? చిక్కు ప్రశ్న ఆయన నా తండ్రి గారి భార్య యొక్క ఏకైక కుమారుని భార్య యొక్క కుమారుడు. ఆయనకు నేను ఏమవుతాను?

Guess The Answer

Lali and Anju are a married couple. Tunu and Munu are brothers. Tunu is the brother of Lali. How is Munu related to Anju? 1 Brother 2 Brother-in-law 3 Sister-in-law 4 None of these లాలి, అంజు దంపతులు. తును మరియు మునులు అన్నదమ్ములు. తును లాలి సోదరుడు. మునుకు అంజుకి ఎలా సంబంధం ఉంది? సోదరుడు బావ వదిన ఇవి ఏవి కావు

WHO I Am

చెప్పగలరా? 1. ఏడు అక్షరాల ఆంగ్ల పదాన్ని నేను. 6, 7, 3 అక్షరాలు కలిస్తే 'చీమ' అనీ.. 5, 6, 3 అక్షరాలు కలిస్తే 'ఎలుక' అనే అర్థాన్నిస్తా. ఇంతకీ నేనెవరినో తెలిసిందా? 2. నేను అయిదు అక్షరాల ఆంగ్ల పదాన్ని. 1, 3, 5 అక్షరాలు కలిస్తే 'మంచం' అనీ.. 3, 4, 2 అక్షరాలు కలిస్తే 'చెవి' అనే అర్థాన్నిస్తాయి. నేనెవరినో చెప్పగలరా? 1. I am the seven letter English word. 6, 7, 3 letters together means 'Ant'. 5, 6, 3 letters together means 'Rat'. Do you know who I am?  2. I am a five letter English word. 1, 3, 5 letters together mean 'bed'. 3, 4, 2 letters together mean 'ear'. Can you tell me who I am?

Logical Question

Logical Question సురేష్ పెళ్లి చూపులకు వెళ్ళుగా, అమ్మాయి పేరు అడిగాడు ఆమె తన పేరు 1,11,8,9,12,1 అని చెప్పింది. ఇంతకీ ఆమె పేరు ఏమిటి....? As Suresh went to the wedding ceremony, he asked the girl's name and said that her name was 1,11,8,9,12,1. So what is her name?

పొడుపు కథలు RIDDLES

1. రెక్కలున్నా ఎగరలేదు.. ఎంత తిరిగినా ఉన్నచోటు నుంచి కదల్లేదు. ఏంటది? 2. చెట్టుకి వేలాడుతుంది కానీ తేనెపట్టు కాదు.. మనం ఎక్కి కూర్చుంటాం కానీ కొమ్మ కాదు.. అదేంటి? 3. అమ్మకి సోదరుడే కానీ అందనంత దూరంలో ఉంటాడు.. ఎవరు? 1. Even though it had wings, it did not fly.. It did not move from its place no matter how much it turned. what is  2. Hangs on the tree but not the nectar.. We climb and sit but not the branch.. What is it?  3. Mother's brother but not too far away  Who is there?

పొడుపు కథలు

పొడుపు కథలు 1. ఇష్టంగా తెచ్చుకుంటారు. చంపి ఏడుస్తారు? 2. అన్నం పెడితే ఎగరదు. పెట్టకపోతే ఎగురుతుంది. ఏమిటది? 3. ఇంట్లో ఉంటే ప్రమోదం, ఒంట్లో ఉంటే ప్రమాదం. ఏంటో తెలుసా?

నేను ఎవర్ని

1. నేనో మూడక్షరాల పదాన్ని. 'కుండ'లో ఉంటాను. 'బండ'లో ఉండను. 'వందే’లో ఉంటాను. 'వంద'లో ఉండను. 'మేలు'లో ఉంటాను. 'మేకు'లో ఉండను. ఇంతకీ నేనెవర్ని? 2. నేను నాలుగక్షరాల పదాన్ని. 'రవ్వ'లో ఉంటాను. 'బువ్వ'లో ఉండను. 'హలం'లో ఉంటాను. 'కలం'లో ఉండను. 'దానం'లో ఉంటాను. 'మైనం'లో ఉండను. 'వరి'లో ఉంటాను. 'వల'లో ఉండను. ఇంతకీ నేనెవరో చెప్పుకోండి చూద్దాం?

పొడుపు కథలు

పొడుపు కథలు 1. ఒకవైపు తిప్పితే దారిని తెరుస్తుంది.. మరోవైపు తిప్పితే దారిని మూసేస్తుంది. అదేంటి? 2. గాజు కోటలో మిణుగురు పురుగు.. పగలేమో నిద్రపోతుంది.. చీకటి పడగానే మేల్కొంటుంది. ఏంటబ్బా? 3. బంగారు పెట్టెలో దాగిన ముత్యం. ఏంటో తెలిసిందా?

నేనెవర్ని

నేనెవర్ని? 1. మూడు అక్షరాల పదాన్ని నేను. 'మెప్పు'లో ఉంటాను కానీ 'ఉప్పు'లో లేను. ‘రుతువు'లో ఉంటాను కానీ 'క్రతువు'లో లేను. 'పులి'లో ఉంటాను కానీ 'చలి'లో లేను. ఇంతకీ నేను ఎవరిని? 2. నేను నాలుగు అక్షరాల పదాన్ని. 'అరుదు’లో ఉంటాను కానీ 'చెదురు'లో లేను. 'కల'లో ఉంటాను కానీ 'కళ'లో లేను. 'జమ్మి'లో ఉంటాను కానీ 'గుమ్మి'లో లేను. 'బడి'లో ఉంటాను కానీ 'బలి'లో లేను. నేను ఎవరినో తెలిసిందా?

చెప్పుకోండి చూద్దాం

1. వెయ్యికాళ్ల వేటగాడికి ఒక్క చెయ్యి కూడా లేదు. ఏంటో తెలుసా? 2. వాకిలి లేని ఇల్లు, సున్నం వేసి సిద్ధంగా ఉంది. పడితే పగిలి పోతుంది.. ఏంటది?

నేనెవర్ని

నేనెవర్ని? 1. మూడు అక్షరాల పదాన్ని నేను. 'మర’లో ఉంటాను కానీ 'అర'లో లేను. 'పెద్ద'లో ఉంటాను కానీ 'పేద’లో లేను.'బాతు'లో ఉంటాను కానీ 'బాధ’లో లేను. ఇంతకీ నేను ఎవరిని? 2. నాలుగు అక్షరాల పదాన్ని నేను. 'అట్టు'లో ఉంటాను కానీ 'తిట్టు'లో లేను. 'వల'లో ఉంటాను కానీ 'వనం'లో లేను. 'వాన'లో ఉంటాను కానీ 'కూన'లో లేను. 'పోటు'లో ఉంటాను కానీ 'పోటీ'లో లేను. నేను ఎవరినో తెలిసిందా?

కనుక్కోండి చూద్దాం

# కనుక్కోండి చూద్దాం 1. ఆంగ్లంలో వెళ్ళు అనే పదంతో మొదలయ్యే ఆకుకూర 2. నక్షత్రంతో మొదలయ్యే ఆకుకూర 3. కాగితం చుడితే వచ్చే కూరగాయ 4. సమస్యలలో వున్న కూరగాయ

నేను ఎవరు

👉 నేను 7 అక్షరాల పదం. 👉 నాకు ఉదయం అంటే ఇష్టం 👉 మీరు నా మొదటి అక్షరాన్ని తీసివేస్తే మీరు నన్ను త్రాగవచ్చు 👉 మీరు నా 1వ & 2వ అక్షరాలు తీసివేస్తే మీరు నన్ను ఇష్టపడకపోవచ్చు 👉 మీరు నా చివరి అక్షరాన్ని తీసివేస్తే, మీరు నన్ను టెలివిజన్‌లో చూస్తారు 👉సమాధానం నిజంగా చాలా ఆసక్తికరంగా ఉంది   దీన్ని ఎవరు పరిష్కరిస్తారో చూద్దాం....

TAMASHA QUESTIONS

1. చాలామందికి ఆనందాన్నిచ్చే సిటీ ఏది? 2. సందు కాని సందు? 3. 200 నుంచి 2ను ఎన్నిసార్లు తీసివేయగలరు?

ఈ కుటుంబంలోనీఆడవారి సంఖ్య ఎంత?

ఒక పార్టీలో ఒక అమ్మమ్మ, తండ్రి, తల్లి నలుగురు కొడుకులు, వారి భార్యలు, ఒక్కొక్క కొడుక్కి ఒక్కొక్క కొడుకు, ఇద్దరిద్దరు కుమార్తెలు చొప్పున ఉన్నారు. కుటుంబంలోని ఆడవారి సంఖ్య ఎంత? జవాబు: 14

ఎన్ని రోజులు పడుతుంది ?

నరేంద్ర రోజు 500 సంపాదిస్తాడు. రోజు 100 ఖర్చు చేస్తాడు. ఆదివారం సెలవు సెలవు రోజు 400 ఖర్చు చేస్తారు... అయితే = నరేంద్ర 20,000 సంపాదించడానికి ఎన్ని రోజులు పడుతుంది ???

నేనెవర్ని

అయిదు అక్షరాల పదాన్ని నేను. 'విశ్వం'లో ఉంటాను కానీ 'అశ్వం'లో లేను. 'హారం'లో ఉంటాను కానీ 'భారం'లో లేను. 'రణం'లో ఉంటాను కానీ 'గుణం'లో లేను. 'యాభై'లో ఉంటాను కానీ 'తొంభై'లో లేను. 'పాత్ర'లో ఉంటా'ను కానీ 'పాతర'లో లేను. ఇంతకీ నేను ఎవరిని?

ఈ Lock నీ కనుక్కోండి చూద్దాం

పజిల్ ప్రశ్న: సంఖ్యాపరమైన లాక్‌లో 3-అంకెల కీ ఉంటుంది. దీన్ని తెరవడానికి సరైన కోడ్‌ను కనుక్కోండి చూద్దాం. Hints. 1) (6,8,2) ఒక సంఖ్య సరైనది మరియు బాగా ఉంచబడింది; 2) (6,1,4) ఒక సంఖ్య సరైనది కానీ తప్పుగా ఉంచబడింది; 3) (2,0,6) రెండు సంఖ్యలు సరైనవి కానీ తప్పుగా ఉంచబడ్డాయి; 4) (7,3,8) ఏదీ సరైనది కాదు; 5) (7,8,0) ఒక సంఖ్య సరైనది కానీ తప్పుగా ఉంచబడింది. ఇప్పుడు పై సూచనలను ఉపయోగించి పజిల్‌ను పరిష్కరించడానికి ప్రయత్నించండి మరియు సరైన 3 అంకెల కోడ్‌ను కనుగొనండి

ఇది ఎలా సాధ్యం

ఇద్దరు బ్యాట్స్‌మెన్‌లు 94 పరుగులు చేశారు. చివరి 3 బంతుల్లో విజయానికి ఏడు పరుగులు చేయాల్సి ఉంది. రెండూ 100* చేస్తాయి. ఎలా?

ఈ ప్రశ్నలకి ఊర్ల పేర్లు చెప్పండి చూద్దాం ?

ఈ ప్రశ్నలకి ఊర్ల పేర్లు చెప్పండి చూద్దాం ??? ఊర్లు పేర్లు చెప్పండి.. (1)సోదర వరం (2) ఆలయం వాడ (3) నక్షత్రపట్నం (4) శివునివాహణం పట్నం (5) గిరిపల్లి  (6) గెలుపు వాడ (7) పాండవ సోదర వరం (8) ఒక నటి పురం (9) ఆంజనేయ కొండ (10) జాగ్రత్త చలం (11) శివ సతి పురం (12) శనీశ్వర వాహనం నాడ (13) ఆలకించు కొండ (14) మదమెక్కిన ఊరు (15) ఓటమి లేని నగరం (16) వెలుతురు ఇచ్చే పేట (17) సీతా పతి గుండం (18) విష్టుమూర్తి కోట (19) అంటూ వరం (20) ఆడవారి అలంకార వాక (21) ఒక తీపి వంటకం వల్లి

నెలలో ఏ రోజు నా పుట్టినరోజు అని మీరు కనుగొనగలరా?

నా పుట్టినరోజు సమీపిస్తోంది మరియు నా పుట్టినరోజు  కోసం డబ్బు దాచాలని నిర్ణయించుకున్నాను. నెల మొదటి రోజు, నేను నా పిగ్గీ బ్యాంకులో ఒక రూపాయి ఉంచాను, రెండవది, నేను రెండు రూపాయిలు మరియు మూడవ రోజు, నేను మూడు మరియు మొదలైనవి ఉంచాను. నా పుట్టినరోజున, నా పిగ్గీ బ్యాంకులో మొత్తం 276 రూపాయిలు ఉన్నాయి. నెలలో ఏ రోజు నా పుట్టినరోజు అని మీరు కనుగొనగలరా?