Skip to main content

Posts

Showing posts from August, 2025

గజి బిజిగా ఉన్న పదాల్ని కనుక్కోండి చూద్దాం

గజి బిజి పదాలు గజి బిజి 1). గంఅరాను 2). లంరవాక 3). మియమాడికా 4). దిడుసూగుం 5). కోచుకంట 6). కంచేదిను 7). కయరకాకా 8). డవలిగా

Relationship Questions With Answers

Relationship Questions With Answers   Relationship Questions With Answers   1. ఒక ఫోటోలోని వ్యక్తిని చూపిస్తూ, ఒక మహిళ ఇంకో మహిళతో ఇలా చెప్పింది, 'ఆమె వాళ్ల అమ్మ నా భర్త వాళ్ళ అమ్మకి ఏకైక కూతురు.' అయితే, ఫోటోలో ఉన్న మహిళ ఆ మొదటి మహిళకు ఏమవుతారు? A. కూతురు B. వదిన C. అక్క D. మేనకోడలు✅ 2. ఒక వ్యక్తి మరొక వ్యక్తితో, 'నీ తండ్రి మా అమ్మ వాళ్ళ తమ్ముడి కొడుకు' అని చెప్పాడు. అయితే, మొదటి వ్యక్తి ఆ రెండో వ్యక్తికి ఏమౌతారు? A. మామయ్య B. తమ్ముడు C. పెదనాన్న D. మేనమామ✅ 3. మీ అక్క వాళ్ళ కొడుకు వాళ్ళ అమ్మగారికి మీరు ఏమవుతారు? A. బావ B. అన్నయ్య C. సోదరుడు✅ D. తమ్ముడు 4. ఒక వ్యక్తి తన మామయ్యని పరిచయం చేస్తూ ఇలా చెప్పాడు, 'అతను నా భార్య తండ్రి వాళ్ళ తమ్ముడు.' అయితే, ఆ వ్యక్తికి అతని మామయ్య ఏమవుతాడు? A. బావ B. అత్త C. బావమరిది✅ D. మామయ్య 5. మీ అక్క వాళ్ళ కొడుకు మీ తమ్ముడికి ఏమవుతాడు? A. కొడుకు B. సోదరుడు C. అల్లుడు D. మేనల్లుడు✅ 6. ఒక వ్యక్తి తన స్నేహితునితో, 'నా తండ్రి భార్య అక్క కొడుకు నీకు ఏమవుతాడు?' అని అడిగాడు. అయితే, స్నేహితుడికి ఆ వ్యక్తి ఎవరు? A. అల్లుడు B. క్వశ్చ...

Blood Relation Questions

Blood Relation Questions 1). మీ వాన్న వాళ్ళ అక్క భర్త వాళ్ళ అన్నయ్య కొడుకు ఏమౌతారు? బావ 2). మీ అమ్మ వాళ్ళ అన్నయ్య కొడుకు వాళ్ళ భార్య తల్లీ ఏమౌతారు? పిన్ని  3). మీ అమ్మ వాళ్ళ అక్క కొడుకు వాళ్ళ కొడుకు ఏమౌతారు? అల్లుడు 4) మీ అన్నయ్య వాళ్ళ చెల్లెలి భర్త వాళ్ళ తల్లి చెల్లి ఏమౌతారు? అత్త 5). మీ అమ్మ వాళ్ళ తమ్ముడి కొడుకు వాళ్ళ కొడుకు భార్య ఏమౌతారు? కోడలు 6). మీ నాన్న వాళ్ళ అన్నయ్య కొడుకు వాళ్ళ భార్య తల్లి ఏమౌతారు? అత్త 7). మీ నాన్న వాళ్ళ అన్నయ్య భార్య వాళ్ళ తమ్యుడి కూతురు ఏమౌతారు? మరదలు, వదిన

Telugu Riddles : A Collection of Puzzles for Your Mind

Telugu Riddles : A Collection of Puzzles for Your Mind Telugu Riddles : A Collection of Puzzles for Your Mind తెలుగు పొడుపు కథలు (Telugu Podupu Kathalu) ఆలోచింపజేసే, నవ్వులు పూయించే 100 తెలుగు పొడుపు కథల సమాహారం. ఈ పొడుపు కథలు మీ మెదడుకు పదును పెట్టేందుకు, ప్రపంచాన్ని సరికొత్త కోణంలో చూసేందుకు సహాయపడతాయి. చిన్న పిల్లల నుండి పెద్దల వరకు అందరికీ వినోదాన్ని పంచే ఈ పొడుపు కథలతో మీ సమయాన్ని ఆనందంగా గడపండి. 1). ఆరంభంలో పలచగా, మధ్యలో మందంగా, చివరిలో సన్నగా ఉంటుంది. అది ఏమిటి? 2). కలుషితమైన గాలిని శుభ్రం చేస్తుంది, కానీ పీల్చుకోవడానికి పనికిరాదు. అది ఏమిటి? 3). కళ్ళు మూసుకున్నా చూడగలము, కానీ కళ్ళు తెరిస్తే కనిపించదు. అది ఏమిటి? 4). పొట్టలోపల ముళ్ళు, పైన తియ్యటి గుజ్జు. అది ఏమిటి? 5). చల్లగా ఉన్నా వేడిగా మారుతుంది, కానీ నిప్పు కాదు. అది ఏమిటి? 6). రాత్రిపూట తెల్లని నల్లని బొమ్మలు. అవి ఏమిటి? 7). నీటిలో పుట్టి, నీటిలో తిరుగుతుంది, కానీ నీరు కాదు. అది ఏమిటి? 8). అందరికీ అవసరం, కానీ ఎవరికీ సొంతం కాదు. అది ఏమిటి? 9). శబ్దం చేస్తుంది, కానీ మాట్లాడదు. అది ఏమిటి? 10). తినడానికి వీలులేని పండు, కానీ అంద...

2025 తమాషా Questions With Answers

1). డబ్బాకు పెట్టలేని మూత ఏమిటి? 2). మనిషిని చూసి చెప్పే రుచి ఏమిటి? 3). విసరలేని రాయి ఏమిటీ? 4). విలువ కట్టలేని హారం ఏమిటీ? 5). కనబడని జనం ఎక్కడున్నారు? 6). మోగని గంటలు ఏమిటి? 7). వ్యవసాయం చేయని పార్మర్ ఎవరు? 8). పెద్దలకు పెట్టలేని పిండాలు ఏమిటో చెప్పుకోండి చూద్దాం? 9). భక్తులు లేని సాయి ఎవరు? 10). ప్రయాణికులు చేయని మెయిల్ ఏమిటి? 11). భక్తులు లేని దేవుడు ఎవరు? 12). ఎవరూ చూడలేని రూపము? 13). పేలే రంగులు ఏమిటో చెప్పుకోండి చూద్దాం ? 14). చేపలు పట్టడానికి పనికిరాని వలలు? 15). చూడలేని నయనం ఏమిటో చెప్పుకోండి చూద్దాం? 16). నాలుకతో చెప్పలేని రుచి? 17). ఆవు ఇవ్వని పాలు? 18). జాలారి పట్టలేని ఫిష్? 19). తిరగని గ్రహాలు ఏమిటో చెప్పుకోండి చూద్దాం? 20). నామాలు లేని వ్రతము? 21). అరవకుండా భయపెట్టే కాకులు? Answers   1). కన్నుమూత 2). అభిరుచి 3). పరాయి 4). పరిహారం 5). భోజనం 6). జడగంటలు 7). ఇన్ పార్మర్ 8). మూత్రపిండాలు 9). కసాయి 10). బ్లాక్ మెయిల్ 11). సహదేవుడు 12). అపురూపము 13). పిరంగులు 14). కవలలు 15). ఉపనయనం 16). అభిరుచి 17). దీపాలు 18). సెల్ఫిష్ 19). విగ్రహాలు 20). మౌనవ్రతము 21). చికాకులు...

ఏంమీT చెప్పుకొంD

ఏంమీT చెప్పుకొంD పక్కనున్న పదాల ఆధారంగా ఖాళీలు పూరించండి 1). ముద్దులొలికే.  _ T 2). అందగత్తె. _ T 3). చిలిపి.    _ T 4). అనుష్క.  _ T 5). వీధి.   _ T 6). పందెం.   _ T 1). కొలాహలం. _ _ D 2). సంత      _ _ D 3). దొంగతనం.    _ _ D 4). గూండా _ D 5). గల్లా బుడ్డీ _ D 6). సిల్వర్.  _ D సరదా సరదాగా సమాధానాలు 1). ముద్దులొలికే - క్యూT 2). అందగత్తె - బ్యూT 3). చిలిపి - నాT 4). అనుష్క - స్విT 5). విధి - డ్యూT 6). పందెం - పోT 1). కొలాహలం - సందD 2). సంత - అంగD 3). దొంగతనం - దోపిD 4). గూండా - రౌD 5). గల్లా బుడ్డీ - హుంD 6). సిల్వర్. - వెంD

ఒకే అక్షరంలో ఆన్సర్

ఒకే అక్షరంలో ఆన్సర్ ఒకే అక్షరంలో ఆన్సర్ ఈ ప్రశ్నలకు ఆంగ్ల అక్షరాల్లోనే (A-Z) సమాధానం ఉంది. ఏంటో గెస్ చేయండి. ఉదా: కన్ను - I (Eye) 1). ఎగిరే ఓ కీటకానిని నేను. అయితే నేను ఎవరో చెప్పుకోండిచూద్దాం? 2). బంగాళఖాతం అనేది ఒక అక్షరం తో పీల్చుకుంటాము. అది ఏమిటో చెప్పుకోండి చూద్దాం? 3). నేను బాడీలో ఓ పార్ట్ గా ఉంటాను. అయితే నేను ఎవరో చెప్పుకోండిచూద్దాం? 4). మనం, అనేది ఏమిటో చెప్పుకోండి చూద్దాం? 5). చెట్లను దీంతో నరుకుతారు. అది ఏమిటో చెప్పుకోండి చూద్దాం  6). ఓ ప్రశ్న, అది ఏమిటో చెప్పుకోండి చూద్దాం? 7). రోజూ తాగాలనిపించేది. ఏమిటో చెప్పుకోండి చూద్దాం? 8). నువ్వు, అనేది ఏమిటో చెప్పుకోండి చూద్దాం ? ఒకే అక్షరంలో ఆన్సర్ 1. ఎగిరే ఓ కీటకం. - B (Bee) 2. బంగాళఖాతం అనేది.   - C (Sea) 3. బాడీలో ఓ పార్ట్.      - I (Eye) 4. మనం.     - V (We) 5. చెట్లను దీంతో నరుకుతారు.   - X (Axe) 6. ఓ ప్రశ్న.   - Y (Why) 7. రోజూ తాగాలనిపించేది - T (Tea) 8. నువ్వు.    - U (You)

తెలుగు Boys And Girls Names in Number లో

తెలుగు Boys And Girls Names in Number లో తెలుగు Boys And Girls Names in Number లో మన తెలుగు పేర్లలో ఒక ప్రత్యేకమైన అందం ఉంటుంది. ప్రతి పేరు ఒక భావనను, ఒక అర్థాన్ని, ఒక సాంప్రదాయాన్ని మోస్తుంది. అబ్బాయిల పేర్లలో ధైర్యం, బలము, విజయం వంటి శక్తివంతమైన భావాలు ఉంటాయి. అమ్మాయిల పేర్లలో మాధుర్యం, సౌందర్యం, కరుణ, భక్తి వంటి పవిత్రమైన భావనలు ప్రతిఫలిస్తాయి. తెలుగు Boys And Girls Names in Number లో ఈ 100 పేర్లను (50 బాయ్స్ + 50 గర్ల్స్) అక్షరాలుగా విడదీసి, ప్రతి అక్షరానికి అర్థమయ్యే సంఖ్యలను (A=1, B=2 … Z=26) కేటాయించాం. దీనివల్ల ప్రతి పేరుకి ఒక ప్రత్యేకమైన సంఖ్యా రూపం కూడా మనకు లభిస్తుంది. ఇది కేవలం అంకెల ఆట మాత్రమే కాకుండా, పేర్లలో దాగి ఉన్న ఒక కొత్త కోణాన్ని చూడగలిగే అవకాశాన్ని ఇస్తుంది. ఉదాహరణకు, "ARJUN" అనే అబ్బాయి పేరు 1, 18, 10, 21, 14 అనే సంఖ్యలతో రూపాంతరం చెందుతుంది. అదే విధంగా "LAKSHMI" అనే అమ్మాయి పేరు 12, 1, 11, 19, 8, 13, 9 గా మారుతుంది. ఇలా ప్రతి పేరుకి ఒక ప్రత్యేకమైన సంఖ్యా కూర్పు ఉంటుంది. ఈ లిస్ట్ మన సంస్కృతి, మన భాష, మన కుటుంబాల్లో తరతరాలుగా వినిపి...

2025 చిలిపి ప్రశ్నలు Answers చెప్పుకోండి చూద్దాం

2025 చిలిపి ప్రశ్నలు Answers చెప్పుకోండి చూద్దాం 1) దీపావళికి పెట్టే పాలు దీ _ లు 2) బడి పిల్లలు వాడే పాలు బ _ పాలు 3) చిన్న పిల్లలను ముద్దాడే పాలు ము _ పాలు 4) దుర్మార్గులకు వచ్చే పాలు _ పాలు

Magic Puzzle

Magic Puzzle 👉 90 నుండి మీ Age తీసేయండి. 👉 దానికి 35 Add చేయండి. 👉 Magic Number వస్తుంది. 👉 అది ఏమిటంటే మీరు పుట్టిన Year వస్తుంది. ఏమి వచ్చిందో Comment చేయండి.

పొడుపు కథలు Answers

పొడుపు కథలు Answers  1. చిక్కటి కారడవిలో చక్కటి దారి 2. చిటారు కొమ్మన మిఠాయి పొట్లం 3. అంగుళం గదిలో అరవై మంది 4. పీస్ పీస్ పిట్ట నేలకేసి కొట్ట 5. బక్క పిట్టెకు బండెడు పేగులు 6. ఇంటిలో మొగ్గ వీధిలో పువ్వు Answer   1. పాపిట 2. తేనెపట్టు 3. అగ్గిపెట్ట 4. చీముడు 5. మంచం 6. గొడుగు

గజి బిజిగా ఉన్న పదాల్ని కనుక్కోండి చూద్దాం

గజి బిజిగా ఉన్న పదాల్ని కనుక్కోండి చూద్దాం గజి బిజి పదాలు 1) కొతల 2) సులుగొ 3) పుపొదు 4) సుబొరు 5) డుగొగు 6) ముపొల

తప్పుగా ఉన్న పదాల్ని బాగా రాయగలారా

తప్పులే తప్పులు. ఇక్కడ కొన్ని పదాలున్నాయి. వాటిలో అక్షరాలు తప్పులు ఉన్నాయి. మీరు వాటిని సరిచేసి రాయగలరా? I. ఆవకాశం 2. అవకాయ 3. కర్మపలం 4. మ్రుగరాజు 5. కల్పథరువు 6. తీర్తయాత్రలు 7. కోండచిలువ 8. దయానీయం 9. పోరపాటు 1O. చిరుతపులి

నేను ఎవరో చెప్పుకోండి చూద్దాం

నేను ఎవరో చెప్పుకోండి చూద్దాం 1. నేనో మూడక్షరాల పదాన్ని.  'వాయువు'లో ఉంటాను. 'ఆయువు'లో ఉండను. 'హలం'లో ఉంటాను. 'కలం'లో ఉండను.  'మైనం'లో ఉంటాను. 'మైకం'లో ఉండను.  నేనెవరినో చెప్పుకోండి చూద్దాం? 2. నేను నాలుగక్షరాల పదాన్ని.  'సువాసన’లో ఉంటాను. ‘వాసన'లో ఉండను.  'బడి'లో ఉంటాను. 'బలం'లో ఉండను.  'గుంత'లో ఉంటాను. 'ముంత’లో ఉండను.  'కాండం'లో ఉంటాను. 'కాంతి'లో ఉండను.  ఇంతకీ నేనెవరో తెలుసా?

గజి బిజిగా పదాలు

Words గజిబిజిగా ఉన్నాయి. వాటిని సరిజేసి కనుక్కోండి చూద్దాం. గజి బిజి పదాలు 1. లపోఆటీటలు 2. మకాలురుబ్బు 3. జనవిరంయగ 4. టిఅచెరట్టు 5. జుపుండికో 6. శాఆకస్త్రంఠి 7. చ్చిగపడ్డి 8. చూరిఖఆపు

చిలిపి Questions With Answers

చిలిపి Questions With Answers చిలిపి Questions With Answers చిలిపి Questions With Answers 👉తాగలేని పాలు ఏమిటి? జ. పా_లు.  👉పూజకు పనికిరాని పత్రి ఏమిటి? జ. ఆ__పత్రి  👉గీయలేని కోణం ఏమిటి? జ. కు__కోణం.  👉చెట్లు లేని వనం?  జ. _వనం

గజిబిజి బిజిగజి

గజిబిజి బిజిగజి గజిబిజి బిజిగజి ఇక్కడ కొన్ని పదాలు గజిబిజిగా ఉన్నాయి. వాటిని సరిజేసి కనుక్కోండి చూద్దాం. గజిబిజి బిజిగజి 1. త్తలుఉర్వు 2. దరగంళంగో 3. చ్చిగపడ్డి 4. కాయంసాలం 5. దుపస్తుట్టులు 6. వేపంళగడ 7. మ్యనంగస్థా 8. మానుఅనం

ఇవి చదవగలరా

ఇవి చదవగలరా ఇవి చదవగలరా. 1). Hi2 10002 చూc 1000 రా B2. 2). రా3 దుకాణానికి వెళ్ళి πన ఆపిల్ కొని వాళ్ళ అమ్మ గాయ3 కి ఇచ్చాడు.

మీ Ageతో Date of Year చెప్పే 20 Maths Puzzles

మీ Ageతో Date of Year చెప్పే 20 Maths Puzzles. మీ Ageతో Date of Year చెప్పే 20 Maths Puzzles . మన వయస్సుతో మన పుట్టిన సంవత్సరం ఎలా చెప్పగలమో మీకు తెలుసా? ఎక్కడ చూసినా గణితమే, కానీ ఇందులో ఓ చిన్న మాయ, ఓ సరదా ట్రిక్ ఉంటుంది. "85 నుండి మీ వయస్సు తీసేయండి, ఆ తరువాత 40 కలిపితే మీ పుట్టిన సంవత్సరం వస్తుంది" అన్నటువంటి చిన్న చిన్న మాయాజాలాలు మనల్ని ఆశ్చర్యంలో పడేస్తాయి. ఇవే కాకుండా ఇలాంటివి మరో 20 మైండ్ గేమ్స్ మీరు ఈ పోస్టులో . ప్రతి ఒక్కరిని సరదాగా, ఆశ్చర్యపరిచేలా ఉంటాయి. ఒక్కసారి ట్రై చేసి చూడండి. మీ వయస్సుతో మీరు ఊహించనివి తెలుస్తాయి. మీ Ageతో Date of Year చెప్పే 20 Maths Puzzles 1). మీ వయసు చివరి అంకెను గుర్తుంచుకోండి  → దాన్ని మీ పుట్టిన తేదీతో గుణించండి → ఫలితం 100కి దగ్గరగా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి. 2). మీ వయసుతో 11 గుణించండి  → ఫలితాన్ని 2తో భాగించండి  → మళ్లీ మీ వయసును తీసేయండి. ఫలితంగా మీ పుట్టిన నెల వస్తుంది? 3). మీ పుట్టిన సంవత్సరం చివరి 2 అంకెలు + మీ వయసు = 2025 అయితే. లెక్కల్లో నిజంగా మాయ ఉంది. 4). మీ వయసుతో 9 గుణించండి  → మొత్తం అంకెలను ...

నేను ఎవరో చెప్పుకోండి చూద్దాం?

నేను ఎవరో చెప్పుకోండి చూద్దాం? 1). నేను మూడు అక్షరాల పదాన్ని.  సాయం లో ఉంటాను. కానీ గాయం లో ఉండను.  హరి లో ఉంటాను. కానీ గిరి లో ఉండను.  సంత లో ఉంటాను. కానీ చెంత లో ఉండను.  నేను ఎవరో చెప్పుకోండి చూద్దాం? 2). నాలుగు అక్షరాల పదాన్ని నేను.  మనం లో ఉంటాను. కానీ ధనం లో లేను. ఉట్టి లో ఉంటాను. కానీ ఉచ్చు లో లేను.  పార లో ఉంటాను. కానీ నార లో లేను.  మాత్ర లో ఉంటాను. కానీ మాసం లో లేను.  నేను ఎవరో చెప్పుకోండి చూద్దాం?

మీ Ageతో Date of Year చెప్పే 20 Maths Puzzles.

మీ Ageతో Date of Year చెప్పే 20 Maths Puzzles. మీ Ageతో Date of Year చెప్పే 20 Maths Puzzles. మన వయస్సుతో మన పుట్టిన సంవత్సరం ఎలా చెప్పగలమో మీకు తెలుసా? ఎక్కడ చూసినా గణితమే, కానీ ఇందులో ఓ చిన్న మాయ, ఓ సరదా ట్రిక్ ఉంటుంది. "85 నుండి మీ వయస్సు తీసేయండి, ఆ తరువాత 40 కలిపితే మీ పుట్టిన సంవత్సరం వస్తుంది" అన్నటువంటి చిన్న చిన్న మాయాజాలాలు మనల్ని ఆశ్చర్యంలో పడేస్తాయి. ఇవే కాకుండా ఇలాంటివి మరో 20 మైండ్ గేమ్స్ మీరు ఈ పోస్టులో . ప్రతి ఒక్కరిని సరదాగా, ఆశ్చర్యపరిచేలా ఉంటాయి. ఒక్కసారి ట్రై చేసి చూడండి. మీ వయస్సుతో మీరు ఊహించనివి తెలుస్తాయి. మీ Ageతో Date of Year చెప్పే 20 Maths Puzzles. 1). 85 నుండి మీ వయసు తీసేయండి, దానికి 40 కలిపితే మీ పుట్టిన సంవత్సరం చివరి రెండు అంకెలు వస్తాయి. వచ్చిందా? ట్రై చేసి కామెంట్ పెట్టండి. 2). 70 నుండి మీ వయసు తీసేయండి. దానికి 55 కలిపితే కూడా అదే రిజల్ట్ వస్తుందేమో చూడు. మీ బర్త్ ఇయర్ ఓ పజిల్ అయింది. 3). మీ వయసు 2తో గుణించి, దానికి 10 కలిపి, మొత్తం 2తో భాగించండి. తర్వాత మీ వయసును తీసేయండి. ఫలితం = 5 వస్తే మ్యాజిక్ కదా. 4). మీ పుట్టిన సంవత్సరం చి...